మాస్ మహారాజ రవితేజ ఈగల్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ ని తెరకెక్కించిన కార్తీక్ ఘట్టమనేని… రవితేజని సూపర్ గా ప్రెజెంట్ చేసాడు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈగల్ సినిమా వాయిదా పడి ఫిబ్రవరి 9న థియేటర్స్ లోకి వచ్చింది. సంక్రాంతి సీజన్ లో ఈగల్ సినిమా రిలీజై ఉంటే ఖచ్చితంగా ఎదో ఒక సినిమాకి భయంకరమైన లాస్ జరిగేది. పండగ సీజన్ లో పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ ఎలా ఉంటాయో…