పర్యావరణ హితం, ప్రయాణ ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా మార్కెట్ లోకి అడుగుపెట్టిన ఎలక్ట్రిక్ వాహనాలు వాహనదారుల ప్రాణాలను బలిగొంటున్నాయి. బ్యాటరీలు పేలి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఘజియాబాద్ లోని సర్వోదయ నగర్‌లో బ్యాటరీ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గాయాల�