‘ద రాక్’గా ఒకప్పుడు దుమారం రేపిన టాప్ రెస్లర్ డ్వేన్ జాన్సన్. ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే, ద రాక్ తొలిసారి వాయిస్ అందించబోతున్నాడు. అదీ ఓ యానిమెటెడ్ మూవీలో కుక్క పాత్రకి! అయితే, అది మామూలుగా డాగ్ కాదట. సూపర్ డాగ్ ‘క్రిప్టో’ అంటున్నారు!డీసీ కామిక్స్ వారి ‘లీగ్ ఆఫ్ సూపర్ పెట్స్’ మూవీకి డ్వేన్ జాన్సన్ కూడా ఒక నిర్మాత. ఆయన ‘సెవన్ బక్స్ ప్రొడక్షన్స్’తో కలసి వార్నర్ బ్రదర్స్ సంస్థ…