అక్కినేని నాగ చైతన్య చివరిసారిగా “వెంకీ మామా” చిత్రంలో ప్రేక్షకులను అలరించాడు. ఆ తరువాత చాల గ్యాప్ రావడంతో ఇప్పుడు వరుస సినిమాలకు సిద్ధమవుతున్నాడట. అందులో భాగంగానే తాజాగా చై కొత్త ప్రాజెక్టుకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా విన్పిస్తున్న వార్తల ప్రకారం… నాగచైతన్య తన నెక్స్ట్ మూవీని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్నారట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు చైతన్య గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని సమాచారం. ఈ వార్తలు గనుక నిజమైతే వీరిద్దరి కాంబినేషన్…