మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ వివిధ భాషల్లో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మలయాళ యంగ్ స్టార్ పాన్-ఇండియా స్థాయిలో అలరిస్తూ, ప్రస్తుత తరంలోని ఉత్తమ నటులలో ఒకరిగా ఖ్యాతిని పొందారు. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా పాపులర్ స్టార్. తన గత చిత్రం ‘సీతారామం’తో బ్లాక్ బస్టర్ అందుకున్న దుల్కర్ సల్మాన్, తన తదుపరి పాన్-ఇండియా చిత్రం కోసం దర్శకుడు వెంకీ అట్లూరితో చేతులు కలిపారు. ధనుష్ తో చేసిన సార్(వాతి)తో వెంకీ…
మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ కి తెలుగులో సూపర్బ్ ఫాలోయింగ్ ఉంది. ఇతర ఇండస్ట్రీల హీరోలు తమ సినిమాలని తెలుగులో డబ్ చేస్తుంటే, దుల్కర్ సల్మాన్ మాత్రం స్ట్రెయిట్ తెలుగు సినిమాలనే చేస్తూ ఉంటాడు. ఇక్కడ మన స్టార్ హీరోల్లాగే దుల్కర్ కి కూడా మంచి ఓపెనింగ్స్ వస్తూ ఉంటాయి. మహానటి సినిమాతో తెలుగు తెరపై మెరిసిన దుల్కర్ సల్మాన్, సీతా రామం సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రేమ కథలతో పర్ఫెక్ట్ గా…