మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ కి తెలుగులో సూపర్బ్ ఫాలోయింగ్ ఉంది. ఇతర ఇండస్ట్రీల హీరోలు తమ సినిమాలని తెలుగులో డబ్ చేస్తుంటే, దుల్కర్ సల్మాన్ మాత్రం స్ట్రెయిట్ తెలుగు సినిమాలనే చేస్తూ ఉంటాడు. ఇక్కడ మన స్టార్ హీరోల్లాగే దుల్కర్ కి కూడా మంచి ఓపెనింగ్స్ వస్తూ ఉంటాయి. మహానటి సినిమాతో తెలుగు తెరపై మెరిసిన దుల్కర్ సల్మాన్, సీతా రామం సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రేమ కథలతో పర్ఫెక్ట్ గా…