Home
Dulquer Salmaan
Dulquer Salmaan News
-
నెట్ ఫ్లిక్స్ లో అడుగుపెట్టిన ‘కురుప్’..
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ ఎంతటి విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కిక్కిన ఈ చిత్రంలో దుల్కర్ సరసన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ నటించింది. నిజ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టి ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కి వచ్చేసింది. ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ లో… -
రివ్యూ: కురుప్ (మలయాళ డబ్బింగ్)
మలయాళ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ అనువాద చిత్రాలతో తెలుగువారి ముందుకు వచ్చినా, ‘మహానటి’తో ఇక్కడి ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకున్నాడు. అంతే కాదు. ఇప్పుడు మరో స్ట్రయిట్ తెలుగు సినిమాలో లెఫ్టినెంట్ రామ్ గా నటిస్తున్నాడు. గత యేడాది అతను నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ సైతం చక్కని విజయాన్ని అందుకుంది. దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ మూవీ మలయాళంతో పాటు మరో నాలుగు భాషల్లో తొలిసారి శుక్రవారం విడుదలైంది. కేరళకు చెందిన క్రిమినల్ సుకుమార కురుప్.… -
విడుదల రోజే వివాదంలో ‘కురుప్’… కేసు నమోదు
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన పాన్ ఇండియా మూవీ “కురుప్” విడుదల రోజే వివాదంలో చిక్కుకుంది. ఈరోజు అంటే నవంబర్ 12న థియేటర్లలో వచ్చిన ఈ చిత్రంపై కేరళలోని కొచ్చికి చెందిన ఒక నివాసి కేసు దాఖలు చేశారు. పిల్ ప్రకారం ఈ చిత్రం నేరస్థుడు సుకుమార కురుప్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. కాబట్టి సుకుమార కురుప్ గోప్యతను ఉల్లంఘించే అవకాశం ఉంది అనేది సదరు వ్యక్తి వాదన. ఈ పిల్‌పై స్పందించిన… -
“అంధాధున్” ముందుగా ఈ స్టార్ హీరో… ఎలా చేజారిందంటే ?
అప్పుడప్పుడూ నటీనటులు పలు కారణాల వల్ల గుమ్మం దాకా వచ్చిన అవకాశాలను కోల్పోతారు. అయితే కొన్నిసార్లు వాళ్ళు అలా వదులుకున్న చిత్రాలే బాక్సాఫీస్ వద్ద విజయవంతమై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తాయి. గతంలో ఇలాంటి ఉదంతాలు మనం చాలానే చూశాం. తాజాగా మరో స్టార్ హీరో కూడా ఇలాగే అవకాశాన్ని కోల్పోయాడట. జాతీయ అవార్డు ఫిల్మ్ “అంధాధున్” అవకాశం ముందుగా మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ దగ్గరకు వచ్చిందట. ఈ విషయాన్ని దుల్కర్ స్వయంగా ఇటీవల… -
మమ్ముట్టి వల్లే దుల్కర్ ‘కురుప్’ థియేటర్లలో వస్తోందా!?
దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘కురుప్’ ఈ నెల12న విడుదల కానుంది. ఇదో గ్యాంగ్ స్టర్ కథ. రియల్ లైఫ్ గ్యాంగ్‌స్టర్ సుకుమార కురుప్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. కరోనా తర్వాత థియేటర్లలో విడుదలకాబోతున్న పెద్ద మలయాళ చిత్రమిది. గతేడాది సమ్మర్ లోనే విడుదల కావలసి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే డైరెక్ట్ డిజిటల్ విడుదలకు ఓప్పందం కూడా జరిగింది. కానీ ఆ ఒప్పందాన్ని కాదని… -
హనును గ్రహాలు అనుగ్రహించేనా!?
తెలుగు పరిశ్రమ సెంటిమెంట్ కి పెద్ద పీట వేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎదో ఒక సెంటిమెంట్ ని నమ్ముతుంటారు. ఇలాంటి సెంటిమెంటల్ వాతావరణంలో ఓ దర్శకుడు తన నటీనటులు, సిబ్బందికి జ్యోతిష్యం చెబుతూ తన విద్యను ప్రదర్శిస్తున్నాడు. అతడెవరో కాదు ‘అందాల రాక్షసి’తో దర్శకుడుగా మారిన హను రాఘవపూడి. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో సినిమా తీస్తున్న ఇతగాడికి జ్యోతిష్యం బాగా పట్టిందట. తనను కలసిన నటీనటులకు, సన్నిహితులకు ముందుగా జ్యోతిష్యం చెబుతూ ప్రతిభను చాటుతున్నాడట.… -
ఆసక్తికరంగా “కురుప్” ట్రైలర్… ఐదు భాషల్లో
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రతిష్టాత్మక చిత్రం ‘కురుప్’. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా రాబోతోంది. ‘కురుప్’ అనేది 1984 ఇండియాస్ లాంగ్ వాంటెడ్ ఫ్యుజిటివ్ సుకుమార కురుప్ జీవితంపై రూపొందుతున్నకథ. ఇప్పటికీ ఆయన జాడ లేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఒక కానిస్టేబుల్ టెలిఫోన్ కాల్‌కు సమాధానం ఇవ్వడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. కురుప్‌ను పట్టుకోవడానికి తన ఉన్నత అధికారి కృష్ణదాస్… -
ఐదు భాషల్లో దుల్కర్ సల్మాన్ ‘కురుప్’
మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘కురుప్’. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తనలానే ఉన్న ఓ వ్యక్తిని హత్య చేసి పారిపోయిన గోపాలకృష్ణ కురుప్ జీవితం ఆధారంగా కె.ఎస్. అరవింద్, జితిన్ జోస్, డేనియల్ సయోజ్ నాయర్ ఈ కథను రాశారు. గతంలో దుల్కర్ సల్మాన్ తో ‘సెకండ్ షో’ మూవీ తెరకెక్కించిన శ్రీనాథ్ రాజేంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. టొవినో, సన్నీ వేన్, పృథ్వీరాజ్ సుకుమారన్, షైన్ టామ్… -
రివ్యూ: పరిణయం (మలయాళ డబ్బింగ్)
అలనాటి కథానాయిక, నాట్యకారిణి శోభన, ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపీ, యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘పరిణయం’. సెప్టెంబర్ 24 నుండి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. గత యేడాది ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలైన ‘వరనే అవశ్యముంద్’కు ఇది అనువాదం. నీనా (శోభన) సింగిల్ మదర్. హౌస్ వైఫ్ గా ఉండిపోకుండా రకరకాల వ్యాపకాలతో నిత్యం బిజీ ఉంటుంది. ఫ్రెంచ్ ట్యూటర్ గా పనిచేయడంతో… -
దుల్కర్, కళ్యాణి ‘పరిణయం’!
జీవితంలో అందరూ ఎంజాయ్ చేసే కామెడీ అంశాలతో హృదయానికి హత్తుకునేలా రూపొందిన మలయాళ ఎంటర్ టైన్ మెంట్ మూవీ ‘వరణే అవశ్యముంద్’. దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన ఈ చిత్రంలో సురేశ్ గోపి, శోభన, ఊర్వశి కీలక పాత్రలు పోషించారు. అనూప్ సత్యన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో ‘పరిణయం’ పేరుతో డబ్ చేసి, ఈ నెల 24 స్ట్రీమింగ్ చేస్తున్నారు. బుధవారం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. గుండెను…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!