Home
Dulquer Salmaan
Dulquer Salmaan News
-
“లెఫ్టినెంట్ రామ్” హీరోయిన్ ఫస్ట్ లుక్
మాలీవుడ్ నటుడు దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ రొమాంటిక్ వార్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘లెఫ్టినెంట్ రామ్’ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఈ వార్ డ్రామాలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్న నటి పేరును వెల్లడించారు. ఆమె మరెవరో కాదు మృణాల్ ఠాకూర్. నిన్న మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్ ప్రేయసిగా ఈ చిత్రంలో ఆమె… -
దుల్కర్, హను రాఘవపూడి మూవీ ఇంట్రో టీజర్
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. దుల్కర్ సల్మాన్ ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా నుంచి ఓ వీడియోను రిలీజ్ చేసారు. హను రాఘవపూడి దర్శకత్వంలో “లెఫ్టినెంట్ రామ్” అనే టైటిల్ తో మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరో ఇంట్రో టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో “లెఫ్టినెంట్ రామ్”గా దుల్కర్ సల్మాన్… -
దుల్కర్ సల్మాన్ తో అక్కినేని హీరో మల్టీస్టారర్
మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ భారీ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందనున్నట్టు కొంతకాలం క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి “లెఫ్టినెంట్ రామ్” అనే టైటిల్ ను కూడా ఇప్పటికే ప్రకటించి సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం దుల్కర్ సల్మాన్ నిర్మాతలు ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అక్కినేని సుమంత్ ను… -
“మోస్ట్ డిజైరబుల్ మాన్-2020″గా దుల్కర్ సల్మాన్
డాషింగ్ హీరో, మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ కు టాలీవుడ్ లోనూ భారీగా అభిమానులు ఉన్నారు. “మహానటి”తో తెలుగువారి మనసును దోచుకున్న విషయం తెలిసిందే. ఈ యంగ్ హీరో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటిస్తూ భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. తనదైన శైలి నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తన నటనా ప్రతిభతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. దుల్కర్ ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి కొడుకు. తాజాగా… -
దుల్కర్ సల్మాన్, పీసీ శ్రీరామ్ తో ఆర్. బాల్కీ సైకలాజికల్ థ్రిల్లర్…
సౌత్ స్టార్ దుల్కర్ సల్మాన్ మరో బాలీవుడ్ మూవీకి సిద్ధమవుతున్నాడు. గతంలో ‘కార్వాన్, ద జోయా ఫ్యాక్టర్’ వంటి సినిమాలు చేశాడు మన మల్లూ యాక్టర్. అయితే, ఇప్పుడు డైరెక్టర్ ఆర్. బాల్కీ మూవీలో కనిపించనున్నాడు. ఇప్పటి వరకూ రియలిస్టిక్ టచ్ ఉండే సెన్సిబుల్ సినిమాలు తీసిన బాల్కీ తొలిసారి థ్రిల్లర్ జానర్ ట్రై చేయబోతున్నాడట. లాక్ డౌన్ కాలంలో ఆయన ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేసినట్లు సమాచారం. తన కథకి దుల్కర్ పక్కాగా సరిపోతాడని… -
దుల్కర్ సల్మాన్ సినిమా గ్లిమ్స్ విడుదల!
‘ఓకే బంగారం, మహానటి, కనులు కనులను దోచాయంటే’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నారు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆయన హీరోగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియడ్ లవ్ స్టోరీగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి వీడియో గ్లిమ్స్ని… -
సింగర్ గా మారిన దుల్కర్ సల్మాన్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు, హిందీ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ‘మహానటి’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించి, ఇక్కడ కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు దుల్కర్. హీరోగా పలు తమిళ, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు సింగర్ గా కూడా అవతారమెత్తాడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘హే సినామిక’. ఈ చిత్రంలో దుల్కర్ ఓ సాంగ్ ను ఆలపించారు.…
తాజావార్తలు
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!