దుల్కర్ హీరోగా కన్నా క్యామియో రోల్స్‌పై ఎక్కువ కాన్సట్రేషన్ చేస్తున్నట్లున్నాడు. 2025లో కాంత ఒక్కటే ఆయన నుండి వచ్చిన సినిమా. ఛాంపియన్, లోకలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి.. సినిమా సక్సెస్‌కు తోడ్పడ్డాడు. లోక తన సొంత నిర్మాణ సంస్థలో మూవీ కాబట్టి వచ్చాడనుకుంటే.. ఛాంపియన్‌లోనూ మెరిశాడు. మహానటి, సీతారామంతో టాలీవుడ్ ఆడియన్స్‌కు చేరువ చేసినందుకు వైజయంతి మూవీస్ మేకర్స్ అడగడంతోనే కాదనలేకపోతున్నాడు. మొన్న కల్కిలో.. రీసెంట్లీ ఛాంపియన్‌లో కనిపించాడు. నెక్ట్స్ మరో మూవీలో కూడా స్పెషల్ క్యామియో…