lucky Bhaskar : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ “మహానటి”సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.ఈ సినిమాలో జెమిని గణేశన్ గా దుల్కర్ అద్భుతంగా నటించి మెప్పించారు.ఆ తరువాత దుల్కర్ సల్మాన్ టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో “సీతారామం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో వీరిద్దరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో…
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మహానటి, సీతారామం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తెలుగులో ఈ హీరోకు మంచి క్రేజ్ ఏర్పడింది.ఆ క్రేజ్ తోనే దుల్కర్ నటించిన పలు సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి.ఇటీవల ఈ హీరో నటించిన గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీస్ కూడా సూపర్‌హిట్ గా నిలిచింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో కొన్ని వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉన్నారు దుల్కర్ . ఇదిలా ఉంటే దుల్కర్…
దుల్కర్ సల్మాన్ ఈ హీరో కు మలయాళం తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన మలయాళ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతూ ఉంటాయి.ఈ యంగ్ హీరో తెలుగులో కూడా డైరెక్ట్ సినిమాలు చేస్తున్నాడు.తెలుగులో ఈ హీరో మహానటి, సీతారామం సినిమాలో నటించాడు. ఈ రెండు సినిమాలు ఈ యంగ్ హీరో కి తెలుగులో మంచి గుర్తింపు తీసుకోని వచ్చాయి. దీనితో ఈ యంగ్ హీరో కి టాలీవుడ్ లో…