lucky Bhaskar : దుల్కర్ “లక్కీ భాస్కర్” మ్యూజికల్ ప్రమోషన్స్ పై స్పెషల్ అప్డేట్..
- లక్కీ భాస్కర్ గా వస్తున్న దుల్కర్ సల్మాన్
- లక్కీ భాస్కర్ మ్యూజికల్ ప్రమోషన్స్ పై స్పెషల్ అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
lucky Bhaskar : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ “మహానటి”సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.ఈ సినిమాలో జెమిని గణేశన్ గా దుల్కర్ అద్భుతంగా నటించి మెప్పించారు.ఆ తరువాత దుల్కర్ సల్మాన్ టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో “సీతారామం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో వీరిద్దరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో తెలుగులో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో దుల్కర్ “లక్కీ భాస్కర్” అనే సినిమా ను చేస్తున్నాడు.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తుంది.
Read Also :Kalki 2898 AD : కల్కి టీం పై హాలీవుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
- Supreme Court: "మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
దర్శకుడు వెంకీ అట్లూరి రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా “సార్” అనే సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమా ప్రేక్షలను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా అద్భుత విజయం సాధించింది.ప్రస్తుతం ఈ దర్శకుడు దుల్కర్ సల్మాన్ తో చేస్తున్న “లక్కీ భాస్కర్ ” సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 27, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది.అలాగే ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ని జూన్ 17న నుండి మొదలు పెట్టనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.రీసెంట్ గా ఈ చిత్రం నుండి రిలీజ్ చేసిన గ్లింప్సె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Here's wishing our exceptionally talented composer @gvprakash a very Happy Birthday! 🎹 – Team #LuckyBaskhar 🏦#HBDGVPrakashKumar ✨
The Musical Journey of Lucky Baskhar Begins on 17th June. 🎼@dulQuer #VenkyAtluri @Meenakshiioffl @vamsi84 @NimishRavi @NavinNooli… pic.twitter.com/qLS6xjXNuW
— Sithara Entertainments (@SitharaEnts) June 13, 2024
తాజావార్తలు
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!