ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లేటెస్ట్ దీపావళి బ్లాస్ట్ ‘డ్యూడ్’. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. మమిత బైజు హీరోయిన్‌గా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 17న విడుదలైన ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుని బ్లాక్‌బస్టర్ సక్సెస్‌గా నిలిచింది. ఈ సందర్భంగా మేకర్స్ ‘డ్యూడ్ బ్లాక్‌బస్టర్ 100 cr జర్నీ’ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ…