Dude : తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మరో రికార్డు అందుకున్నాడు. వరుసగా మూడు సార్లు వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. ఇందులో మమితా బైజు హీరోయిన్ గా నటించింది. శరత్ కుమార్, నేహాశెట్టి కీలక పాత్రలు పోషించగా… కీర్తీశ్వరన్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా అందరూ ఊహించినట్టే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే ఈ ఘనత సాధించిందని నిర్మాణ…
ఇళయరాజా గత 40 సంవత్సరాలకు పైగా తన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఆయన సంగీతానికి ఉన్న ఆదరణ నేటికీ తగ్గలేదు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఆయన తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు, ఒక్క యూట్యూబ్ మ్యూజిక్‌లోనే నెలకు 400 మిలియన్లకు పైగా ప్రేక్షకులను ఆయన పాటలు అలరిస్తున్నాయి. అయితే తన సంగీతాన్ని అనుమతి లేకుండా ఉపయోగించడానికి ఆయన ఎన్నడూ అంగీకరించరు. ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టిన ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ చిత్రంలో…
Pradeep Ranganathan : కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. వరుస హిట్లతో ఆయన ఫుల్ జోష్ మీదున్నాడు. ఇప్పటికే లవ్ టుడ్ సినిమాతో యూత్ ను కట్టి పడేశాడు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ వంద కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాకు హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. దీని తర్వాత డ్రాగన్ సినిమా తీశాడు. ఆ మూవీ కూడా సెన్సేషనల్ హిట్ అయింది. అది ఏకంగా రూ.150 కోట్లకు…
ఈ రోజుల్లో ఒక సినిమా వారం రోజులు ప్రదర్శితమవడమే గొప్ప విషయంగా మారింది. పెద్ద హీరోల చిత్రాలు సైతం వారాంతం వరకే సందడి చేసి, ఆ తర్వాత నెమ్మదిస్తున్నాయి. సినిమాకు బలమైన పాజిటివ్ మౌత్ టాక్ వస్తే తప్ప, రెండో వారం ఆడటం కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో, గత వారం విడుదలైన ‘అరి’ చిత్రం విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఏసియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి నుంచీ మంచి…
ప్రదీప్ రంగనాథన్ హీరోగా, మమిత బైజు హీరోయిన్ గా ‘డ్యూడ్’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాని కీర్తిశ్వరం అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమాని తెలుగు సహా తమిళంలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ మమిత అనే అందరూ అనుకున్నారు, కానీ వాస్తవానికి ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించింది. నిజానికి ఆమె చాలా సీన్స్‌లో కనిపిస్తుంది, కానీ ఆమె నోటీస్ అయింది…
ఈ మధ్యకాలంలో సినిమా జర్నలిస్టులు అడుగుతున్న కొన్ని ప్రశ్నలు అటు సెలబ్రిటీలకే కాదు, కామన్ ఆడియన్స్‌కి కూడా చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నాయి. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో “అతని ఫేస్ హీరో మెటీరియల్ కాదు, అయినా రెండు హిట్లు కొట్టారు కాబట్టి అది హార్డ్ వర్క్ అనుకోవాలా లేక లక్ అనుకోవాలా?” అనే ఒక మహత్తరమైన ప్రశ్న ఎదురైంది. ఒక…
దర్శకుడి నుండి హీరోగా యూటర్న్ తీసుకుని హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ నుండి డైరెక్టరైన ప్రదీప్ డైరెక్టర్ గా కోబలితో తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇక హీరో కం డైరెక్షన్ చేసిన లవ్ టుడే ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో అందరికీ తెలుసు. ప్రదీప్ పేరు యూత్‌లో మార్మోగిపోయింది. రీసెంట్ సినిమా డ్రాగన్ తో వందకోట్ల క్లబ్ లో చేరాడు ప్రదీప్. Also Read : WAR2 : ఇండియన్…
నార్త్‌పై టాలీవుడ్ క్లియర్ డామినేషన్ చూపించి.. సౌత్ సినిమాల పవర్ చూపిస్తుంటే.. తమిళ తంబీలు తెలుగు చిత్ర పరిశ్రమపై దండయాత్ర చేస్తున్నారు. సినిమాల రిలీజ్ విషయంలో టాలీవుడ్, కోలీవుడ్ కొట్టుకుని బీటౌన్‌కు వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ ఒరవడి ఈ మధ్య మరీ ఎక్కువైంది. తమిళ తంబీలు.. టాలీవుడ్ మార్కెట్ పెంచుకునే పనిలో భాగంగా.. ఇక్కడ మంచి సినిమాలు వచ్చే టైంలోనే అక్కడి సినిమాలను పట్టుకొస్తున్నారు. ఇంతకు ముందు మనం డిస్కర్షన్ పెట్టుకున్నట్లు శివకార్తీకేయన్, దుల్కర్, తేజాలు ఒకే…