SI Madhu: డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడులు వరుసగా ఆందోళన కలిగిస్తున్నాయి. నిజామాబాద్ ఘటన మరువక ముందే.. యాచారం అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. తనిఖీలు చేస్తున్న ఎస్సై మధును ఒక కారు ఢీకొట్టి, ఆపై బానెట్‌పై ఉంచుకుని దాదాపు అర కిలోమీటరు దూరం వేగంగా దూసుకెళ్లింది. Kollywood : ఫామ్ కోల్పోయిన తమిళ్ స్టార్ డైరెక్టర్స్.. నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి నో అప్డేట్…