SI Madhu: నన్ను చంపాలని చూశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SI Madhu: డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడులు వరుసగా ఆందోళన కలిగిస్తున్నాయి. నిజామాబాద్ ఘటన మరువక ముందే.. యాచారం అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. తనిఖీలు చేస్తున్న ఎస్సై మధును ఒక కారు ఢీకొట్టి, ఆపై బానెట్‌పై ఉంచుకుని దాదాపు అర కిలోమీటరు దూరం వేగంగా దూసుకెళ్లింది.
Kollywood : ఫామ్ కోల్పోయిన తమిళ్ స్టార్ డైరెక్టర్స్.. నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి నో అప్డేట్
Also Read
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
- Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
ఈ భయానక అనుభవంపై ఎస్ఐ మధు ‘ఎన్ టీవీ’తో మాట్లాడుతూ.. కారు డ్రైవర్ ఉన్మాదాన్ని వివరించారు. నేను డ్రంకెన్ డ్రైవ్‌లో ఉన్న వారికి చలాన్లు రాస్తుండగా, ఒక కారు కానిస్టేబుల్‌ను తప్పించుకుని నేరుగా నా మీదకు దూసుకువచ్చిందన్నారు. దానిని తప్పించుకునే లోపే నేను కారు బానెట్‌పై పడిపోయాను. నన్ను చంపేసైనా సరే పారిపోవాలన్న ఉద్దేశంతో కారును ఆపకుండా 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో ముందుకు పోనిచ్చారని ఆయన తెలిపారు.
Nizamabad: గంజాయి స్మగ్లర్ల అరాచకం.. కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం!
కిందకు దూకుదామంటే ఎడమవైపు కారు టైర్ల కింద పడిపోయే ప్రమాదం ఉంది. కుడివైపు డివైడర్లు ఉన్నాయి. అందుకే బానెట్‌ను గట్టిగా పట్టుకుని ఆపమని కేకలు వేశానని ఆయన వివరించారు. అలాగే తాను బానెట్‌పై ఉండగానే ఆ కారు ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొట్టిందని.. ఈ ప్రమాదంలో టూవీలర్‌పై ఉన్న మహిళ కాలు విరిగింది (ఫ్రాక్చర్) అని అన్నారు. సుమారు 500 మీటర్ల తర్వాత ఒక మలుపు వద్ద కారు వేగం తగ్గించడంతో చాకచక్యంగా పక్కకు దూకేశానని తెలిపారు. తమపై దాడులు జరిగినా వెనకడుగు వేసేది లేదని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!