గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆగడం లేదు. రోజు రోజుకూ గంజాయి అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎంతలా అంటే.. ఏకంగా సెంట్రల్ జైలులో అమ్మకాలు జరిగేంతగా పెరిగిపోయాయి.
QR Code on Medicines: మీరు తీసుకున్న మెడిసిన్స్ నకిలీవని ఎప్పుడన్నా అనిపించిందా? ఇప్పుడు మీకు ఇప్పుడు అలాంటి భయం నుంచి విముక్తి లభిస్తుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తోంది.
గోవా విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు DRI అధికారులు. 12 కోట్ల విలువ చేసే 5.2 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు. ఓ ప్రయాణికురాలు ఇథియోపియా నుండి హెరాయిన్ తీసుకొస్తుండగా గోవాలో పట్టుకున్నారు.
మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టేందుకు ఆరోగ్య, విద్య, ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చట్ట అమలు సంస్థలను ఆదేశించారు. ఆమె మాట్లాడుతూ డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడంతోపాటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను సమగ్రంగా ఎదుర్కోవాలనే లక్ష్యంతో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేశామన్నారు. breaking news, latest news, telugu news, cs shanti kumari, drugs, dgp anjani kumar
ముంబై ఎయిర్ పోర్ట్‌లో భారీగా మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఓ విదేశీ ప్యాసింజర్ బ్యాగ్ కింది భాగంలో దాదాపు 13 కోట్ల రూపాయల విలువైన 1.3 కిలోగ్రాముల కొకైన్‌ను తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ ఘటనలో ఓ మహిళను కూడా కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ముంబై ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేశారు..కొరియర్ టెర్మినల్‌లో కోస్టారికాకు చెందిన చెక్క వస్తువుల నుండి 5 కోట్ల రూపాయల విలువైన 500 గ్రాముల కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది..ఈ కేసులో ఓ మహిళ సహా ఇద్దరిని అరెస్టు చేశారు. జూన్ 28న డీఆర్‌ఐ ముంబై జోనల్ యూనిట్ ఈ సరుకును స్వాధీనం చేసుకుంది. కొకైన్‌ను చెక్క వస్తువుల్లో ఉంచారు.. అధికారులకు చిక్కకుండా ఉండేందుకు డ్రగ్స్ ను…
Surekha Vani: క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి పేరు ఇటీవల సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. అందుకు కారణం నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ కేసులో సురేఖ వాణి పేరు వినిపించడమే.
మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయి అని తెలిసి కూడా యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు.. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భారీ మత్తు పదార్థాలను పట్టుకుంటున్న జనాల్లో మార్పు రావడం లేదు..తాజాగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భారీ స్థాయి లో మత్తు పదార్థాలను పట్టుకున్న పోలీసులు వాటిని ధ్వంసం చేశారు.. ప్రస్తుతం ధ్వంసం చేసిన డ్రగ్స్ విలువ విదేశీ మార్కెట్‌లో సుమారు 950 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 23 రకాల…
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి డ్రగ్స్ భారీగా పట్టుపడ్డాయి. డ్రగ్స్ తరలింపులపై అధికారులు డేగ కళ్లతో చెక్కింగులు చేస్తున్నా అక్రమ తరలింపులు కొనసాగుతునే ఉన్నాయి.. రోజూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా మరోసారి అధికారుల తనిఖీల్లో భారీగా కోకైన్ పట్టుకున్నారు.. ఈరోజు జరిగిన తనిఖీల్లో ఎయిర్ పోర్టులో 11 కోట్ల విలువ చేసే 734 గ్రాముల కోకైన్ ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. బెంగుళూరు DRI అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇథియోపియా లేడి కిలాడీ…