Mumbai Airport: ముంబై ఎయిర్ పోర్టులో అనుమానంగా కనిపించిన బ్యాగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై ఎయిర్ పోర్ట్‌లో భారీగా మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఓ విదేశీ ప్యాసింజర్ బ్యాగ్ కింది భాగంలో దాదాపు 13 కోట్ల రూపాయల విలువైన 1.3 కిలోగ్రాముల కొకైన్‌ను తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ ఘటనలో ఓ మహిళను కూడా కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అధికారులకు చిక్కకుండా ఉండేందుకు డ్రగ్స్‌ను బ్యాగ్ అడుగు భాగంలో దాచారు. అందులో ఓ మొబైల్ నంబర్ ఉండటంతో అధికారులు ఆ నంబర్‌కు కాల్ చేసి చాకచక్యంగా పట్టుకున్నారు.
Also Read
- Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
- AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
- 12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
సరుకు తీసుకునేందుకు తాము చెప్పిన చోటికి రావల్సిందిగా కస్టమ్స్ అధికారులు చెప్పడంతో దీంతో సరుకు తీసుకునేందుకు వచ్చిన మహిళను కూడా అరెస్ట్ చేశారు. నిందితులి ఇద్దరి ఫోన్‌లోని డేటా ఆధారంగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.12.98 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. మరోవైపు జూన్ 27 మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కస్టమ్స్ ‘సే నో టు డ్రగ్స్’ ప్రచారం కింద 8,946.263 కిలోల వివిధ రకాల నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాలను నాశనం చేశారు.
Read Also: MS Dhoni Security Guard: ఎంఎస్ ధోనీ మంచి మనసు.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో!
ధ్వంసం చేసిన మాదక ద్రవ్యాల్లో గంజాయి, హెరాయిన్, అల్ప్రాజోలం, ఎఫెడ్రిన్ హైడ్రోక్లోరైడ్, మెథాక్వలోన్ వంటి మత్తుపదార్ధాలు ఉన్నాయి. మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతీయేట జూన్ 26న జరుపుకుంటారు. ఈ రోజున మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి కస్టమ్స్ అధికారులు అవగాహన కల్పిస్తారు.
తాజావార్తలు
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!