శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో డీఆర్‌ఎస్ తీసుకోకుండా విరాట్ కోహ్లీ పెద్ద తప్పు చేశాడు. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 17 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో.. మెహదీ హసన్ మిరాజ్ వేసిన ఫుల్ డెలివరీ తప్పి బంతి ప�
DRS Controversy in South Africa vs Bangladesh Match: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఓ డీఆర్‌ఎస్ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ‘డెడ్ బాల్ రూల్’ కారణంగా బంగ్లా ఓ బౌండరీని కోల్పో�
Rohit Sharma, Kuldeep Yadav Get Into Heated Argument Over DRS Call: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ ‘డబుల్ హ్యాట్రిక్’ నమోదు చేసింది. ఆదివారం లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. 230 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు 129 పరుగులకే ఆలౌట్ చేశారు. అంతకుముందు బ్యాట�
ప్రపంచకప్ 2023లో భాగంగా నిన్న(శుక్రవారం) బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 62 పరుగుల తేడాలో ఆసీస్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రెండు గంటలపాటు విద్యుత్
సాంట్నర్ వేసిన రెండో బంతి వైడ్ అనే ఉద్దేశంతో సూర్య వదిలేయడం.. ధోని షార్ప్ గా స్పందించి బాల్ అందుకోవడం జరిగిపోయాయి. దీంతో ధోని అంపైర్ కు క్యాచ్ ఔట్ కు అప్పీల్ చేశాడు. అయితే గ్లోవ్స్ కు తగిలి వెళ్లినట్లు అనిపించడంతో సూర్య కుమార్ యాదవ్ కూడా వెళ్లడానికి సిద్ధమయ్యాడు. కానీ అంపైర్ వైడ్ ఇవ్వడంతో సూర్య ఆగ
టీం ఇండియాలో ముఖ్యమైన ఆటగాళ్లలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒక్కడు. అలాగే క్రికెట్ నియమాల గురించి ఎక్కువ తెలిసిన భారత ఆటగాడు ఎవరు అంటే కూడా అందరూ చెప్పే పేరు అశ్విన్. అయితే ఈరోజు ఆ నియమాల విషయంలోనే అశ్విన్ ను క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం ఈ రోజు కివీస్ తో జరిగిన మ్యాచ�
ఈ ఏడాది జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ యొక్క నిర్వహణ హక్కులు మన బీసీసీఐకే ఉంది. కానీ మన భారత్ లో కరోనా కేసుల కారణంగా దీనిని బీసీసీఐ యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది. అయితే ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో డెసిషన్ రివ్యూ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది ఐసీసీ. దాంతో మొదటిసారి టీ20 ప్రపంచ కప్ ల�