Drishyam Style Murder: మహరాష్ట్ర నాగ్‌పూర్‌లో ఒక ఆర్మీ జవాన్ ‘‘దృశ్యం’’ సినిమా తరహాలో తన ప్రియురాలిని హత్య చేశాడు. ఆ నేరంలో నిందితుడిని నాగ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మంగళవారం తెలిపారు. ఆగస్టు 28న 32 ఏళ్ల జ్యోత్స్నా ఆక్రేని అజయ్ వాంఖడే(33) హత్య చేశాడు. నాగ్‌పూర్‌లోని కైలాస్ నగర్‌కి చెందిన నిందితులు నాగాలాండ్‌లో పనిచేస్తున్నాడు. వివరాల ప్రకరాం.. ఇద్దరూ ఒక మ్యాట్రిమోనీ పోర్టల్ ద్వారా కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ రొమాంటిక్ రిలేషన్ ప్రారంభించారు.
తెలుగు మలయాళ ‘దృశ్యం సీరీస్’ ఒటీటీకే పరిమితం అయితే హిందీలో మాత్రం అద్భుతమైన కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. అజయ్ దేవగన్ నటించిన ఈ హిందీ సీరీస్ లో భాగంగా మొదటి ‘దృశ్యం’ సినిమా 2015లో థియేటర్స్ లోకి వచ్చి దాదాపు 150 కోట్లు రాబట్టింది. ఒక రీమేక్ సినిమా, అది కూడా అప్పటికే నాలుగు భాషల్లో రీమేక్ అయిన మూవీ ఈ రేంజులో కలెక్షన్స్ ని రాబడుతుందాని ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యారు. అంతటి హిట్…
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ‘దృశ్యం 2’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ బయటకి రావడంతో ‘దృశ్యం 2’ సినిమాకి హిందీ బాక్సాఫీస్ దాసోహంయ్యింది. దృశ్యం సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ, విడుదలైన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 152 కోట్ల గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చింది. రీమేక్ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎనిమిదో…
మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘దృశ్యం’ మరో రీమేక్ కు సిద్ధమవుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిగా, మోహన్ లాల్ హీరోగా నటించిన ‘దృశ్యం’ సినిమా భాషలు, సరిహద్దులు దాటేస్తోంది. ఇండోనేషియా లాంగ్వేజ్ లో రీమేక్ అవుతున్న ఫస్ట్ మూవీ ‘దృశ్యం’. దృశ్యం ఇప్పటికే 4 భారతీయ భాషలు, 2 విదేశీ భాషలలో రీమేక్ అయిన ఈ చిత్రానికి అన్ని చోట్ల నుంచీ మంచి స్పందన వచ్చింది. చైనీస్ భాషలోకి రీమేక్ చేసిన…
ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇప్పుడు “విక్రమ్” అనే సినిమాను చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం “విక్రమ్” కంటే ముందే కమల్ “పాపనాశం-2″ను పూర్తి చేయాలని భావిస్తున్నారట. అయితే “పాపనాశం”లో హీరోయిన్ రోల్ లో నటించిన గౌతమి సీక్వెల్ లో భాగం కాకపోవచ్చని అంటున్నారు. గౌతమి స్థానంలో మీనా పేరును మేకర్స్ పరిశీలిస్తున్నారట. మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతు…