Thiruveer: చక్కటి హావ భావాలు, నటనతో యాక్టర్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్నాడు తిరువీర్.. పరేషాన్, జార్జ్ రెడ్డి, పలాస 1978, మసూద వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ యంగ్ హీరో విజయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీగా మారాడు.