మాస్ హీరో ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ (వర్కింగ్ టైటిల్: డ్రాగన్) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయేలా ప్రశాంత్ నీల్ ఎంతో కష్టపడుతున్నారట. ఇప్పటివరకు నీల్ తీసిన సినిమాలన్నింటికంటే ఇది ది బెస్ట్ అనిపించేలా యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేసినట్లు టాక్. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ పవర్…