Around 1 in 6 people worldwide experience infertility: ప్రతీ ఆరుగురిలో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) తన కొత్త నివేదికలో పేర్కొంది. మొత్తం వయోజన జనాభాలో 17.5 శాతం మందికి ఈ సమస్య ఉన్నట్లు తెలిపింది. ఈ సమస్యను అధిగమించేందుకు సంతాన సాఫల్యత చర్యలను చేపట్టాలని, అవి అందరికి అందుబాటులో ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతున్నా.. ఇంకా ప్రపంచవ్యాప్తంగా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.. అయితే, కోవిడ్ వెలుగుచూసినప్పటి నుంచి పలు వార్నింగ్‌లతో ప్రపంచ దేశాలను, ప్రజలను అప్రమత్తం చేస్తూ వస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).. అయితే కోవిడ్ మందగిస్తున్నప్పటికీ, దాని ప్రభావం మాత్రం మనల్ని వదలడం లేదని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.. తాజాగా, మరోసారి కరోనా మహమ్మారి సంచలన విషయాలను వెల్లడించింది డబ్ల్యూహెచ్‌వో… కరోనా ప్రభావం మనపై దశాబ్దాల పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ…