Home
Doubleismart
Doubleismart News
-
Double Ismart: అదే జరిగితే ఆగస్టు 15 రిలీజ్ కష్టమే.. అసలేం జరిగిదంటే..?
ఆగస్టు 15న 5 సినిమాలు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవుతున్నాయి. వాటిలో రామ్ పోతినేని – పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్, హరీష్ శంకర్ – రవితేజ ల మిస్టర్ బచ్చన్, నార్నె నితిన్ ఆయ్, మరొక డబ్బింగ్ సినిమా తంగలాన్, మరో చిన్న సినిమా 35. ఇప్పటికే హాన్ని హంగులు ముగించుకొని రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. అటు ప్రమోషన్స్ ఎవరికీ వారు సినిమాను ఆడియెన్స్ లోకి తీసుకెళ్లేందుకు వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. Also… -
Tollywood: టుడే టాలీవుడ్ టాప్ న్యూస్.. జస్ట్ ఒక క్లిక్ తోనే..
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డబుల్ ఇస్మార్ట్. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కు సెన్సార్ టీమ్ నుండి మంచి టాక్ అందుకుంది.ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ ఒకటి ఉందట. బేసిక్ గా టాలీవుడ్ బెస్ట్ ట్విస్ట్స్ లో పోకిరి క్లైమాక్స్ లోని కృష్ణమనోహర్ ట్విస్ట్ ముందువరుసలో లో ఉంటుంది. మరి పూరి జగన్నాధ్ ఇందులో అలాంటి బ్లాస్ట్ అయ్యే ట్విస్ట్ ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది. Also… -
Double Ismart: జెట్ స్పీడ్ లో డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తుండగా అందాల భామ కావ్య థాపర్ రామ్ సరసన జోడిగా నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ బ్లాక్ బస్టర్ కు కొనసాగింపుగా వస్తోన్న ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి కౌర్, పూరి జగన్నాధ్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా కనించనున్నాడు. అన్ని హంగులు పూర్తి… -
Double Ismart: లైగర్ పంచాయతీ.. రంగంలోకి టాప్ డిస్ట్రిబ్యూటర్.. కొలిక్కి వచ్చేనా..?
పూరి జగన్నాథ్ తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. రామ్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం విశాఖలో ఘనంగా జరిగింది. విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న ఈ చిత్రం నైజాం పంచాయితీ ఇంకా ఎటూ తేలలేదు. కారణం పూరి గత చిత్రం లైగర్. విజయ్ దేవర కొండా హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను… -
Double ismart: రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ మధ్య విభేదాలు నిజమేనా.. ప్రమోషన్స్ కు పూరి దూరం..?
ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అటువంటి సక్సెస్ ని మరోసారి చూసేందుకు మూడేళ్ళ తర్వాత మరోసారి కలిశారు రామ్, జగన్నాథ్. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి స్వయంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ పేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. Also Read: Thangalaan :… -
Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ టాక్..పూరి హిట్ కొడతాడా లేదా..?
ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్- థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అవ్వడంతో మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ థ్రిల్లింగ్ డోస్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ఎలా ఉందొ చూద్దాం రండి. ట్రైలర్ డబుల్… -
Tollywood: ఒక్క క్లిక్.. మూడు అదిరిపోయే సినిమా అప్ డేట్స్..
తమిళ సూపర్ స్టార్ అజిత్ 1993 లో తొలిసారి ప్రేమ పుస్తకం సినిమాకు హీరోగా తన కెరీర్ ప్రారంభించి నేడు తమిళ స్టార్ హీరోగా ఎదిగిన హీరో అజిత్ కుమార్. తమిళనాడులో అజిత్ సినిమా రిలీజ్ అంటే పండగ అనే చెప్పాలి. వివాదాలు, సినిమా ఫంక్షన్స్ కు, అవార్డు ఫంక్షన్స్ కు అజిత్ ఎప్పుడు దూరంగా ఉంటూ వచ్చారు. కాగా అజిత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నేటికి 32 సంవత్సరాలు అవుతున్నసందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.… -
Puri Jagannath: ఎటూ తెగని డబుల్ ఇస్మార్ట్ పంచాయతీ..రంగంలోకి పూరి, ఛార్మి..
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ విడుదల కానున్న ఈ చిత్రంఫై అంచానాలు ఉన్నాయి. ఇటీవల విడుడల చేసిన రెండు పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అటు లైగర్ తో పూరి జగన్నాధ్ డిజాస్టర్ ఇచ్చాడు , ఇటు స్కందతో ఫ్లాప్ కొట్టాడు రామ్. ఇద్దరు చెరొక భారీ ఫ్లాప్ తర్వాత వీరి కలయికలో రానున్న ఈ చిత్రంపై హీరో, దర్శకుడు చాలా నమ్మకంగా… -
Ustad: డబుల్ ఇస్మార్ట్ ను డబుల్ స్పీడ్ లో ముగించిన రామ్ పోతినేని
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా , దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానున్న డబుల్ ఇస్మార్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ రాబోతున్న ఈ సిక్వెల్ పై అటు రామ్ అభిమానులు, ఇటు పూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా రామ్ పోతినేని ఈ చిత్రానికి సంబంధించి తన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ సెషన్ వీడియోను విడుదల… -
Double ismart: డబుల్ ఇస్మార్ట్ నైజాం రైట్స్ వరంగల్ శ్రీను చేతికి..?
డబుల్ ఇస్మార్ట్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో రానున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అదే లెక్కన ఎన్నో వివాదాలు ఉన్నాయి. “ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది” అన్న చందంగా ఉంది డబుల్ ఇస్మార్ట్ పరిస్థితి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవర కొండ హీరోగా వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీ డిసాస్టర్ లలో ఒకటిగా నిలిచి రికార్డు నమోదు…
తాజావార్తలు
-
Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
-
VD Satheesan: ‘సీఎం ఇలా ఏడవకూడదు..’ గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
-
Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..