రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ చిత్రం నుండి వచ్చిన మొదటి రెండు సింగిల్స్ సినీ లవర్స్ ను ఆకట్టుకొన్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్ ఇస్మార్ట్ శంకర్ కు ఎంత ప్లస్ ఆయుందో ఇప్పుడు రానున్న డబుల్ ఇస్మార్ట్ కు అంతే ప్లస్ అవబోతుందని భావిస్తుంది యూనిట్. అందులో భాగంగానే ‘క్యా లఫ్డా’ అంటూ సాగే ఈ చిత్రంలోని మూడవ సింగిల్ కాసేపటి క్రితం విడుదల…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రానున్న లేటెస్ట్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. పూరి జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వీరిరువురి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ శంకర్ కు కొనసాగింపుగా రాబోతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న డబుల్ ఇస్మార్ట్ పై ఆటు రామ్ అభిమానుల్లోనూ ఇటు పూరి జగన్నాధ్ ఫ్యాన్స్ లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి.…
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కలయికలో వస్తోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. మాస్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఆదివారం మిస్టర్ బచ్చన్ టీజర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. హీరోయిన్ భాగ్యశ్రీతో పాటు దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూరి జగన్నాధ్, రామ్ పోతినేనిల ‘డబుల్ ఇస్మార్ట్’ కు…
ఒక సినిమా హిట్ అయితే ఆ దర్శకుడు లేదా హీరో నుండి తర్వాత వచ్చే సినిమాలకు విపరీతమైన డిమాండ్, బజ్ ఉండడం సహజం. కానీ ఇండస్ట్రీ డిజాస్టర్ సినిమా తీసిన దర్శకుని సినిమాకు అలాగే ఎన్నో అంచనాల మధ్య విడుదలై ప్లాప్ అయిన హీరో సినిమాకు అదిరిపోయే డిమాండ్ ఉండడం అంటే మాటలు కాదు. అది కొందరికే సాధ్యం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే దర్శకుడు, హీరో కూడా ఆ కోవకు చెందిన వారే అనడంలో సందేహం లేదు.…
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తోన్న తాజ చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో వీరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించగా ఆ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కించిన చిత్రమే డబుల్ ఇస్మార్ట్. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు విశేష స్పందన లభించింది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. కాగా డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్…
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. దానికి కొనసాగింపుగా వస్తోన్న చిత్రండబుల్ ఇస్మార్ట్. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలకు రెడీగా ఉంది. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ కు మంచి స్పందన లభించింది. కాగా ఈ చిత్రంలో ‘మార్ ముంత చోర్ చింత’ అని సాగే సెకండ్ సింగల్ ను జులై16న విడుదల చేయనున్నట్టు…
ఉస్తాద్ రామ్ పోతినేని,డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రామ్ ,పూరి జగన్నాధ్ కు ఇస్మార్ట్ శంకర్ సినిమా బిగ్గెస్ట్ హిట్ అందించింది.ఇదిలా ఉంటే ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం పూరి డబల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నారు.డబుల్ ఇస్మార్ట్ మూవీ మార్చి 8 న గ్రాండ్ గా రిలీజ్ అయి వుండాల్సింది .కానీ పలు కారణాల వల్ల ఈ…