Mr Bachchan Promotions in Hyderabad metro trains: ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా “మిస్టర్ బచ్చన్”. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్ లో భాగంగా అందరిలాగే కాకుండా మిస్టర్ పర్చన్ టీం కాస్త డిఫరెంట్ గా ఆలోచించి సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఇందులో భాగంగా రవితేజ వాయిస్ మెసేజ్ ను…
Double iSmart: డబుల్ ఇస్మార్ట్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో సూపర్ హిట్గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ఈ సినిమాని సీక్వెల్ గా తెరకెక్కించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్గా ఈ సినిమాని చార్మి నిర్మించారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ వేగం పెంచారు. కొన్ని సాంగ్స్ రిలీజ్ చేస్తే అవన్నీ కూడా సూపర్ హిట్గా నిలిచాయి.…
Charmi Kaur unfollowed Raviteja and Harish Shankar: టాలీవుడ్ లో కొన్ని షాకింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆగస్టు 15వ తేదీన అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ అది డిసెంబర్ కి వాయిదా పడడంతో ఆగస్టు 29వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన డబుల్ ఇస్మార్ట్ సినిమాని ఆగస్టు 15వ తేదీకి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకి…
Double Ismart Digital rights For South Indian Languages: రామ్ హీరోగా.. పూరి జగన్నాథ్ దర్శకత్వం కాంబినేషన్ లో మరోసారి రాబోతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా పెద్దఎత్తున్న విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్. ఇక మూవీలో మాస్, యాక్షన్, డ్రామా, ఎంటర్‌టైన్మెంట్.. మొదటి పార్ట్ కంటే డబుల్ డోస్ లో కచ్చితంగా ఉంటాయంటున్నారు దర్శకుడు పూరి జగన్నాద్. ఇక ఈ సినిమా సంబంధించి తాజా సమాచారం ఏమిటంటే.. తెలుగు, హిందీ,…
ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్. ఆ చిత్రానికి కొనసాగింపుగా అదే కాంబినేషన్‌లో వస్తోన్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. సంజయ్ దత్ ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ పనులను పూర్తి చేసాడు, ఈ మేరకు అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ ముగించి నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తి కావస్తుండగా,…
Prime Show Entertainment Acquire 5 Languages Worldwide Distribution Rights Of Double Ismart: ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి & చైతన్య రెడ్డి ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్, కాంబోలో తెరకెక్కుతున్న పూరి కనెక్ట్స్ డబుల్ ఇస్మార్ట్ యొక్క 5 భాషల ప్రపంచవ్యాప్త పంపిణీ హక్కులు కొనుగోలు చేశారు. రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ డబుల్…
Mr Bachchan vs Double iSmart Releasing on August 15: ప్రస్తుతం టాలీవుడ్ లో రాబోయే కొత్త సినిమాలపై అందరికీ ఆసక్తి నెలకొంది. 2024 ఏడాది రావలసిన బడా చిత్రాలలో ఐకాన్ సార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప 2. అల్లు అర్జున్ పుష్ప మొదటి భాగం సినిమాకు సంబంధించి నేషనల్ అవార్డు కైవసం చేసుకోవడంతో రెండో పార్ట్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే షూటింగ్ లో జాప్యం…
Double Ismart Movie Controversy: డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి రిలీజ్ అయిన మార్ ముంత చోడ్ చింత సాంగ్ గురించి ఇప్పుడు పెద్ద వివాదం చెల్లరేగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమా తెరకెక్కుతోంది. ఆగస్టు నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు పెట్టింది. ఈ సినిమా యూనిట్ అందులో భాగంగానే మార్ ముంత చోడ్ చింత అనే ఒక సాంగ్ రిలీజ్ చేశారు.…
BRS Followers Warns Puri Jagannath over KCR Dialouge in Maar Muntha Song: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబల్ ఇస్మార్ట్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. స్వయంగా పూరి జగన్నాథ్ ఛార్మితో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోగా నటించిన రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నారు. అయితే మొదటి…
Maar Muntha Chod Chinta Song Released: ఉస్తాద్ రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సెన్సేషనల్ హిట్ ఇస్మార్ట్ శంకర్ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే మ్యూజికల్ హిట్ అయ్యింది. అదేవిధంగా, ఈ డెడ్లీ కాంబినేషన్లో రెండవ సినిమా డబుల్ ఇస్మార్ట్ ఆల్బమ్ కూడా విడుదలకు ముందే చార్ట్‌బస్టర్‌గా మారుతుంది. ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ అయిన డబుల్ ఇస్మార్ట్ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆయన ఈ సినిమా కోసం మరో మాస్-ఆపీలింగ్…