ఇస్మార్ట్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రతుతం బోయపాటి శ్రీనుతో ‘స్కంద’ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానున్న రాపో ఫస్ట్ సినిమా ఇదే కావడం విశేషం. కంప్లీట్ గా బోయపాటి స్టైల్ లో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ అయ్యింది. బోయపాటి శ్రీనుతో సినిమా అంటే ఆయన స్టైల్ లోకి మారాలి కాబట్టి రామ్ పోతినేని పూర్తిగా ట్రాన్ఫర్మ్ అయ్యాడు. స్కంద ప్రమోషనల్ కంటెంట్ చూస్తే రామ్…
లైగర్ రిజల్ట్ నుంచి బయటకి వచ్చి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మళ్లీ తన మార్క్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. పూరి అంటే ఎగిసిపడే అలలాంటి వాడు. ఎంత స్పీడ్‌గా కిందకి పడిపోతాడో.. అంతకుమంచి డబుల్ ఫోర్స్‌తో పైకి వస్తాడు. అందుకే ఈసారి డబుల్ ఇస్మార్ట్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అది కూడా తన ఫార్మాట్‌లోనే రాబోతున్నాడు. లైగర్ కోసం దాదాపు మూడేళ్ల సమయాన్ని కేటాయించిన పూరి.. ఇప్పుడు సంవత్సరం…
Shraddha Kapoor opposite ram in Double Ismart: పూరి జగన్నాథ్ లైగర్ తర్వాత చాలా డీలా పడిపోయాడు. ఒకరకంగా ఆయన అసలు ఎక్కడ ఉంటున్నాడో? ఏం చేస్తున్నాడో? కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొంతకాలం క్రితం పూరి జగన్నాథ్ తన సోదరుడు పెట్ల గణేష్ ఇంట పూజా కార్యక్రమాల్లో కనిపించాడు. ఇక అప్పుడే సినిమా కూడా అనౌన్స్ చేస్తాడని ఊహాగానాలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేయబోతున్నట్లు…
Double Ismart Launch Date Fixed: విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచిన తర్వాత పూరీ జగన్నాథ్ చాలా సైలెంట్ అయిపోయారు. పూరీ జగన్నాథ్ ప్రస్తుతానికి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండతో చేయాల్సిన జనగణమన క్యాన్సిల్ కావడంతో రామ్ తో ఒక సినిమా చేయవచ్చు అంటూ ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. ఆ ప్రచారానికి ఊతం ఇస్తూ పూరి కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థ బాధ్యతలు చూసుకుంటున్న…
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇస్మార్ట్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయ్యింది. 2019 జనవరిలో అనౌన్స్ అయ్యి కేవలం ఏడు నెలల్లోనే రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పూరి తనదైన స్టైల్ లో ఒక హై వోల్టేజ్ సినిమాని ఆడియన్స్ కి ఇచ్చాడు. మాస్ సెంటర్స్ లో ఇస్మార్ట్ శంకర్ రిపీట్ ఆడియన్స్ ని రాబట్టింది. అప్పటివరకూ…