Ram Pothineni’s Double iSmart Update on May 12: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా వచ్చిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. 2019 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల నుంచి డబుల్ ఇస్మార్ట్‌కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. దాంతో సినిమా ఆగిపోయిందని…