Double Ismart Trailer: డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ పోతినేని కాంబోలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి.
Double iSmart: టాలీవుడ్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. 2019లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఇందులో రామ్ సరసన కావ్య థాపర్ నటిస్తుండగా.. సంజయ్ దత్, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ సినిమా పైన మంచి హైప్ క్రీయేట్ చేసాయి. ఇక తాజాగా ఈ…