Home
Dosa
Dosa News
-
Sergio Gor: ఆటోలో తిరుగుతూ ఇడ్లీ, మసాలా దోస ఆరగించిన అమెరికా రాయబారి.. వీడియో వైరల్
అమెరికా రాయబారి సెర్గియా గోర్ సామాన్యుడిలా మారిపోయారు. బెంగళూరు నగర వీధుల్లో ఉల్లాసంగా... ఉత్సాహంగా గడిపారు. ఆటోలో తిరుగుతూ.. హోటల్‌లో మసాలా దోశ తింటూ.. స్ట్రాంగ్ కాఫీ తాగుతూ ఖుషి.. ఖుషిగా గడిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
Election In Banglore: ఓటు వేసారా.. ఐతే దోశ, లడ్డూ ఫ్రీ.. హోటల్స్ ఆఫర్..
దేశంలో రెండో దశలో భాగంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘంతో పాటు మరోకొన్ని సంస్థలు కూడా ప్రయత్నాన్ని చేశాయి. ఈ కార్యక్రమం కోసం వివిధ భాగస్వామ్య పక్షాలతో కలిసి అనేక సంస్థలు కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే బెంగళూరు నగరంలోని వివిధ హోటల్లో కొత్తగా శ్రీకారం చుట్టాయి. Also Read: Lok Sabha Elections: నామినేషన్లలోనూ మల్కాజిగిరే టాప్ నేడు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఎవరైతే ఓటు… -
Viral: దోశ ఆర్డరిచ్చిన మహిళ.. అనుమానం వచ్చి పరిశీలించగా.. ఏకంగా.?
ఓ మహిళ తన స్నేహితులతో కలిసి ఓ ఫేమస్ రెస్టారెంట్ కి వెళ్ళింది. అక్కడ అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ.. తినడానికి దోశను ఆర్డర్ చేశారు. ఆ తర్వాత వచ్చిన దోశను తింటుండగా అనుమానం రావడంతో దోశను నిశితంగా పరిశీలించింది. అలా చూసిన ఆవిడ షాక్ కు గురైంది. హోటల్ వాళ్ళు ఇచ్చిన దోశలో ఏకంగా 8 బొద్దింకలు కనబడ్డాయి. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ సంఘటన గురించి సదరు మహిళ విషయాన్ని సోషల్ మీడియాతో… -
Sonu Sood : ఆ హీరోయిన్ కోసం దోసెలు వేసిన సోనూ సూద్..
సోనూసూద్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వెండి తెర పై ఎక్కువగా విలన్ పాత్రలలో నటిస్తూ అందరిని మెప్పించిన సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నారు.. కరోనా మహమ్మారి కారణంగా దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందికి సహాయం చేసారు సోనూసూద్.ఇప్పటికీ కూడా తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సోనూసూద్. అలాగే చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారి తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు… -
Health News: షుగర్ ఉన్న వాళ్ళు ఏం టిఫిన్ తినొచ్చు?
Best Breakfast for Diabetic Patients -
వెరైటీ దోశ: ఢిల్లీలో 10 అడుగులు… హైదరాబాద్‌లో 6 అడుగులు…
దోశల్లో ఎన్నో రకాలు ఉంటాయి. అందులో కొన్ని చాలా టేస్టీగా ఉంటే, మరికొన్ని పబ్లిసిటీతో ఆకట్టుకుంటుంటాయి. అలాంటి వాటిల్లో ఢిల్లీలో 10 అడుగుల దోశ ఒకటి. అక్కడ ఈ దోశకు మంచి డిమాండ్ కూడా ఉన్నది. వీకెండ్స్‌లో ఫ్యామీలీలో ఈ దోశను తినేందుకు ఎక్కువగా ఢిల్లీలోని రెస్టారెంట్ కు వెళ్తుంటారు. సింగిల్‌గా 10 అడుగుల దోశను తిన్నవారికి 71 వేల రూపాయల ప్రైజ్ మనీగా ఇస్తామని ఇటీవలే రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీలో… -
ఆ దోశ తిన్నవాళ్లకు రూ. 71 వేల ప్రైజ్…
దేశంలో దోశ అంటే ఇష్టపడని వ్యక్తులు ఉండరు. దోశల్లో ఎన్నో వెరైటీలు దొరుకుతుంటాయి. ఎక్కడ ఎంత టేస్ట్‌గా ఉండే అక్కడికి వెళ్లి టిఫెన్ చేస్తుంటారు. అయితే, సాదా, మసాలా, ఉల్లి తో పాటు కొన్ని టిఫెన్ సెంటర్లలో టోపీ దోశ అని, 70 ఎంఎం దోశ అని ఉంటాయి. అంతకు మించేలా అనే విధంగా ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో దోశ ఉన్నది. అది చిన్నా చితకా దోశ కాదు. సుమారు 10 అడుగుల పొడవైన దోశ. ఢిల్లీలోని… -
వైరల్: 30 ఏళ్లుగా ఆ టిఫెన్ షాపులో అవే ధరలు…
దేశంలో కరోనా కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉపాధికోసం చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. వచ్చిన సంపాదనతో కాలం వెల్లదీస్తున్నారు. తక్కవ పెట్టుబడితో చేసే వ్యాపారాల్లో టిఫెన్ షాపు కూడా ఒకటి. రుచిని బట్టి, ధరలను బట్టి వ్యాపారం సాగుతుంది. కొంతమంది తక్కువ ధరకు మంచి రుచిగా ఉండే టిఫెన్ అందిస్తుంటారు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఓ మహిళ గత 30 ఏళ్లుగా చిన్న టిఫెన్ షాపును నిర్వహిస్తోంది. 30 ఏళ్లక్రితం ఏ ధరలకు టిఫెన్‌ను అందిస్తున్నారో,… -
రజినీకాంత్ పై అభిమానంతో రూ.1కే దోశ
సినిమా అభిమానులు తమ అభిమాన హిరోలు, హిరోయిన్లపై ఒక్కోలాగా తమ అభిమానాన్ని చాటి చెబుతుంటారు. ఓ అభిమాని సూపర్ స్టార్ రజినీకాంత్‌పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తమిళ నాడు తిరుచ్చిలోని ఓ హోటల్ యజమాని కర్ణన్ తన అభిమాన నటు డు రజినీ కాంత్ పై అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. అన్నా త్తే సినిమా విడుదల సందర్భంగా రూపాయికే దోశను అందజేస్తూ పేదల కడుపు నింపుతున్నాడు ఈ హోటల్ యజమాని కర్ణన్. అన్నా త్తే సినమా సూపర్… -
ఇతని ముందు రోబోలు కూడా దిగదుడుపే…
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి పనీ చాలా సులభం అయింది. ఇడ్లీ, దోశలు, చపాతి వంటి బ్రేక్‌ఫాస్ట్‌లు తయారు చేయడానికి కూడా మెషీన్‌లను వినియోగిస్తున్నారు. ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ, చేయి తిరిగిన వంటవాళ్ల ముందు అవన్నీ దిగదుడుపే కదా. ఏది ఎలా వండితే బాగుంటుందో ఒక వంట మనిషికి తెలిసినట్టుగా మెషీన్‌లకు ఎలా తెలుస్తుంది చెప్పండి. పెద్ద పెద్ద హోటల్స్‌లో మెషీన్‌లను వినియోగించినా అక్కడి వంటల టేస్ట్ పెద్దగా ఉండదు. కానీ, స్ట్రీట్…
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!