Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కొన్ని అంశాలపై వెంటనే స్పందిస్తారు.. తక్షణమే పరిష్కార మార్గం చూపిస్తారు.. ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ విషయం స్పష్టమైంది.. ఇప్పుడు.. పోలవరం నియోజకవర్గ ప్రజల రెండు దశాబ్దాల రోడ్డు సమస్యకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పెద్దపీట వేశారు. ఐ.ఎస్. జగన్నాథపురం పర్యటన సందర్భంగా ప్రజలు వినిపించిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుని, మొత్తం రూ. 7 కోట్లు 60 లక్షల నిధులను…