Home
Donald Trump
Donald Trump News
-
Donald Trump: బాత్రూమ్ టు బాల్రూమ్ ..ట్రంప్ రహాస్యపత్రాలను దాచి ప్రాంతాలు
అగ్టిపుల్ల, సబ్బు బిళ్ల కాదేది కవిత కనర్హం అని మహాకమి శ్రీశ్రీ అన్నట్టుగా.. రహస్య పత్రాలను దాచడానికి బాత్ రూమ్, బాల్, బెడ్రూమ్ కాదేది అడ్డంకి అన్నట్టు అమెరికా మాజీ అధ్యక్షుడు రహాస్య పత్రాలన దాచిపట్టారు. -
US Election: అధ్యక్ష ఎన్నికల పోటీలో ట్రంప్‌కు మరో షాక్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ పడాలనుకుంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. -
Ron DeSantis: అమెరికా అధ్యక్ష రేసులో ఫ్లోరిడా గవర్నర్
ఫ్లోరిడా గవర్నర్ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష రేసుపై ఆసక్తి కనబరిచాడు. ఆ క్షణం నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నానని ఆయన వెల్లడించారు. అయితే అందుకు ఆయన సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నాడు. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్ అమెరికా అధ్యక్ష రేసులో ప్రచారం స్టార్ట్ చేశాడు. -
Donald Trump: ఏం ట్రంప్ మామ నీకే ఎందుకిలా జరుగుతోంది.. ఆ విషయంలో దోషిగా తేల్చిన కోర్టు
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు గడ్డుకాలం నడుస్తోంది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆయనకు ఆదిలోనే హంస పాదు ఎదురైంది. తాజాగా నూయార్క్ ఫెడరల్ కోర్టు ఓ కేసు విషయంలో ఆయనను దోషిగా తేల్చింది.. -
Joe Biden: బైడెన్‌కు మతిమరుపు వచ్చిందా..? చివరి విదేశీ పర్యటన కూడా గుర్తు లేదా..?
Joe Biden: అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. 2024 ఎన్నికల కోసం డెమెక్రాట్ల తరుపున మరోసారి జో బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఇదిలా ఉంటే రిపబ్లికన్ల తరుపును మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జో బైడెన్ మరోసారి విపక్షాలకు టార్గెట్ అయ్యారు. గతంలో కొన్ని సందర్భాల్లో జో బైడెన్ తడబడటం, మనుషుల్ని పోల్చుకోకపోవడం వంటి సంఘటనలతో వార్తల్లో నిలిచారు. -
US Journalist: డోనాల్డ్ ట్రంప్ లైంగికంగా వేధించాడు.. US జర్నలిస్ట్ జీన్ కారోల్ ఆరోపణ
2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ట్రంప్ తనను అత్యాచారం చేశాడంటూ అమెరికా జర్నలిస్ట్ సంచలన ఆరోపణ చేసింది. -
America Presedent Elections: ఆ ఇద్దరూ మాకు వద్దంటున్న అమెరికన్లు..
మరోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టేందుకు అవకాశం ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది మొదట్లోనే తన పోటీపై క్లారిటీ ఇచ్చారు. -
Joe Biden: 2024 ఎన్నికల్లోనూ పోటీ చేస్తా.. జో బైడెన్ ప్రకటన
2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని.. ఆ అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున... -
Donald Trump: నేను తిన్న ముక్క ఎవరికైనా కావాలా?.. అభిమానులకు పిజ్జా ఆఫర్ చేసిన ట్రంప్
ఫ్లోరిడాలోని ఒక పిజ్జా అవుట్‌లెట్‌లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా సందర్శించారు. ఉత్సాహభరితమైన మద్దతుదారులకు డొనాల్డ్ ట్రంప్ సగం తిన్న పిజ్జా ముక్కను అందించారు. ఫ్లోరిడాలోని ఫోర్ట్ మైయర్స్లోని డౌన్‌టౌన్ హౌస్ ఆఫ్ పిజ్జా వద్ద ఆశ్చర్యకరంగా ఆపివేస్తున్నప్పుడు, తన మద్దతుదారులకు సగం తిన్న పిజ్జా ముక్కను ట్రంప్ అందించారు. -
KA Paul: ట్రంప్ అరెస్ట్ అవుతాడని గతంలోనే చెప్పాను.. కేఏ పాల్ హాట్ కామెంట్స్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ కామెంట్స్‌తో వార్తల్లోకెక్కారు. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్ట్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ..
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Sattenapalli Municipality : సత్తెనపల్లి మున్సిపాలిటీలో కూటమి చిచ్చు.. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
-
PM Modi: నేపాల్‌కు భారీ సాయం.. రూ.15 వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ..
-
Bihar MLA Anant Singh: బీహార్ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. 50 లక్షల గులాబ్ జామూన్లు, విజేతకు థార్ కారు!
-
Anil Ravipudi: కమర్షియల్ హిట్ కొట్టడం అనిల్ రావిపూడి వల్లే అవుతుందా? మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు?
ట్రెండింగ్
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!