Donald Trump: మాజీ అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. పెన్సిల్వేనియా బట్లర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై కాల్పులు జరిగాయి.
Trump - Modi : ఎన్నికల ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల ఘటనలో ట్రంప్ చెవిలో బుల్లెట్ దూసుకుపోగా, చెవి నుంచి రక్తం కారుతోంది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.