బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీకి ప్రెగెన్సీ రావడంతో ఓ క్రేజీ ప్రాజెక్టు నుండి తప్పుకోవాల్సి వచ్చింది. పర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్న డాన్ 3లో రణవీర్ సింగ్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ మిస్సయ్యింది. ఈ ఆఫర్ ఎవరికి దక్కుతుందో అనుకునేలోగా యంగ్ బ్యూటీ శార్వరీ వాఘ్ పేరు గట్టిగానే వినిపించింది. తనే ఫైనల్ కాబోతున్నట్లు ఇక కాల్షీట్స్ రెడీ చేసుకోవడమే అని సంబరపడిపోయింది ముంజ్య బ్యూటీ. కానీ అమ్మడికి ఆ ఛాన్స్ రాలేదు. ఆ ఆఫర్ ఎగరేసుకుపోయింది…
కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన 2006 లో వచ్చిన చిత్రం డాన్. ఫరాన్ అక్తర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా 5 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా డాన్ 2. ఈ సినిమా బాలీవుడ్ బాక్సఫీస్ వద్ద బ్లక్ బస్టర్ విజయం సాధించింది. ఈ రెండు సిరిస్ లలో షారుక్ కు జోడిగా ప్రియాంక చోప్రా నటించింది.కాగా ఇప్పుడు ఈ సూపర్ హిట్…
యాక్టర్ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ మచ్ అవైటెడ్ డాన్ 3 మూవీని అనౌన్స్ చేసాడు. చాలా కాలంగా ఈ మూవీ అనౌన్స్మెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి షాక్ ఇస్తూ షారుఖ్ ప్లేస్ లో రణ్వీర్ సింగ్ తో డాన్ 3ని అనౌన్స్ చేసాడు ఫర్హాన్. ఈ సందర్భంగా ఒక వీడియోని కూడా మేకర్స్ రిలీజ్ చేసారు, ఈ వీడియోలో రణవీర్ సింగ్ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. టీజర్ రణవీర్ డైలాగ్‌తో…
Don 3: డాన్ అనగానే టక్కున అమితాబ్ గుర్తొచ్చేస్తాడు. ఆ తరువాత డాన్ అనగానే షారుఖ్ ఖాన్ మాత్రమే గుర్తొస్తాడు.షారుక్ ఖాన్-పర్హాన్ అక్తర్ కాంబోలో వచ్చిన డాన్ సినిమా ఇప్పటికీ ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటుంది.
‘డాన్’ అనగానే ఆ తరం వారికి బిగ్ బి అమితాబ్ బచ్చన్, నవతరం ప్రేక్షకులకు షారుఖ్ ఖాన్ గుర్తుకు వస్తారు. ఈ రెండు చిత్రాలు సలీమ్-జావేద్ కథతో రూపొందినవే. అమితాబ్ బచ్చన్ ‘డాన్’ చంద్ర బరోట్ దర్శకత్వంలో రూపొందగా, 1978లో విడుదలై విజయఢంకా మోగించింది. ఆ సినిమా హైదరాబాద్ తారకరామ థియేటర్ లో 75 వారాలు ప్రదర్శితమైంది. అదే కథ 1979లో యన్టీఆర్ హీరోగా ‘యుగంధర్’ పేరుతో తెలుగులోనూ, ఆ తరువాత ‘బిల్లా’ పేరుతో రజనీకాంత్ తోనూ,…
ఫర్హాన్ అఖ్తర్ నటుడు మాత్రమే కాదు. దర్శకుడు కూడా. అయితే, గత కొంత కాలంగా ‘డాన్’, ‘డాన్ 2’ చిత్రాల డైరెక్టర్ కెమెరా ముందే ఎక్కువగా కనిపిస్తున్నాడు. కెమెరా వెనక్కి వెళ్లి దర్శకత్వం వహించి చాలా రోజులే అయింది. కానీ, తాజాగా ఫర్హాన్ దర్శకుడిగా తన మనసులోని మాట బయటపెట్టాడు. చాలా మంది తనని ‘దిల్ చాహ్ తా హై 2, డాన్ 3’ సీక్వెల్స్ గురించి అడుగుతుంటారనీ తెలిపిన అఖ్తర్ జూనియర్… ఆ ప్రాజెక్ట్స్ గురించి…