Indian-origin woman incident in New York: న్యూయార్క్ లో భారత సంతతి మహిళ ఆత్మహత్య వ్యవహారం వైరల్ గా మారింది. కేవలం ఆడపిల్లలు పుడుతున్నారనే నెపంతో భర్త, అత్తింటి వారి వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియోను తీసుకుని తన బాధనంతా వెళ్లకక్కింది. భర్త మారుతాడని ఎదురుచూసిన ఆ యువతికి ఇక మారడనే విషయం తెలిసి.. రోజూ ఈ నరకాన్ని అనుభవించే కన్నా మరణించింది మేలనుకుని ఆత్మహత్య చేసుకుంది. మన్ దీప్ కౌర్( 30) తన బాధనంతా…
గృహహింస కేసుల్లో చాలా సందర్భాల్లో మహిళలే బాధితురాలుగా ఉంటారు. వరకట్న వేధింపులు కావచ్చు, ఇతర కారణాలతో భార్యలను హింసిస్తూ ఉంటారు. ఇలాంటి కేసులను ఇప్పటి వరకు చాలానే చూశాం. కానీ రాజస్తాన్ లో సీన్ రివర్స్ అయింది. భార్యే భర్తపై గృహహింసకు పాల్పడుతోంది. చాలా ఏళ్లుగా తనను హింసిస్తుందంటూ కోర్ట్ లో కేసు పెట్టాడు. వింతగా ఉన్న ఈ కేసు రాజస్తాన్ ఆల్వార్ జిల్లా భీవాడీలో చోటు చేసుకుంది. కోర్ట్ లో భార్యపై గృహహింస కేసుపై కోర్టును…
ఎన్నో ఆశలతో ప్రతి యువతి పెళ్లి చేసుకొంటుంది. భర్త, అత్తమామలు తోడుగా ఉంటారని, తన కుటుంబాన్ని వదిలి వస్తోంది. కానీ, అక్కడకి వచ్చాక భర్త, అత్తమామల వికృత రూపం బయటపడితే.. కట్నం కోసం చిత్రహింసలు పెడితే.. ఆ వేధింపులు తట్టుకోలేని వారు కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. మరికొందరు అలాంటివారిని పోలీసులకు అప్పజెప్పి జైలుకు పంపిస్తారు . తాజాగా మధ్యప్రదేశ్ లోని ఒక మహిళ భర్త వికృత చేష్టలను భరించలేక పోలీసులను ఆశ్రయించింది. తన భర్త, అత్తమామల…
సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఉంటుంది.. కొంతమందికి గేమ్స్ అంటే ఇష్టం.. మరికొంతమందికి సినిమాలంటే పిచ్చి.. ఇంకొంతమందికి సంగీతం అంటే ఇష్టం.. వీటి వలన ఎన్ని అనర్దాలు వచ్చినా వారు మాత్రం వారికి అలవాటైన పనిని మాత్రం మానరు. ఎవరు చెప్పినా వినరు. తాజాగా ఒక భర్త నిత్యం పోర్న్ వీడియోలు చూస్తూ భార్యను వేధిస్తున్నాడు. ఆ అలవాటు మానుకోమని చెప్పినందుకు భార్యను చిత్ర హింసలకు గురిచేస్తున్నాడు. దీంతో భార్య, భర్త వేధింపులు తట్టుకోలేక కోర్టు…