Wife Beats Husband: సీన్ రివర్స్… భార్యపై భర్త గృహహింస కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గృహహింస కేసుల్లో చాలా సందర్భాల్లో మహిళలే బాధితురాలుగా ఉంటారు. వరకట్న వేధింపులు కావచ్చు, ఇతర కారణాలతో భార్యలను హింసిస్తూ ఉంటారు. ఇలాంటి కేసులను ఇప్పటి వరకు చాలానే చూశాం. కానీ రాజస్తాన్ లో సీన్ రివర్స్ అయింది. భార్యే భర్తపై గృహహింసకు పాల్పడుతోంది. చాలా ఏళ్లుగా తనను హింసిస్తుందంటూ కోర్ట్ లో కేసు పెట్టాడు. వింతగా ఉన్న ఈ కేసు రాజస్తాన్ ఆల్వార్ జిల్లా భీవాడీలో చోటు చేసుకుంది.
కోర్ట్ లో భార్యపై గృహహింస కేసుపై కోర్టును ఆశ్రయించాడు. ఇందుకు సాక్ష్యంగా భార్య తనపై క్రికెట్ బ్యాట్ తో దాడి చేసిన వీడియోను కూడా సాక్ష్యంగా చూపాడు. తన భార్య ఏడాది పాటు తనపై చేసిన చిత్ర హింసలకు సంబంధించి సీసీ కెమెరా పుటేజీని కోర్ట్ కు అందించాడు. ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న అజిత్ యాదవ్… 9 ఏళ్ల క్రితం సుమన్ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
Also Read
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
అయితే గత కొన్నేళ్లుగా భార్య సుమన్, భర్త అనిల్ యాదవ్ ను తీవ్రంగా చిత్రహింసలు పెడుతుంది. అయితే సమాజంలో పరువు పోతుందని అజిత్ యాదవ్ వీటన్నింటిని మౌనంగా భరించారు. ప్రిన్సిపాల్ గా ఉన్న అజిత్ యాదవ్ ను సుమన్ ప్రతీరోజు కొట్టేది. కొన్ని సార్లు తన కొడుకు ముందే భార్య తనను కొట్టేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే కొన్ని సార్లు కేసుల్లో ఇరికిస్తానని సుమన్, తనను బ్లాక్ మెయిల్ కూడా చేసేదని అజిత్ యాదవ్ పేర్కొన్నాడు. భార్య బండారాన్ని బయటపెట్టేందుకు ఇంట్లో సీసీ కెమెరాలను అమర్చాడు. సదరు ఉపాధ్యాయుడికి భద్రత కల్పించాలని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సుమన్ తన భర్తను కొట్టిన వీడియో తనెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
पत्नी ने पति के साथ मारपीट की सारी हदें की पार#ViralVideo #DomesticViolence #cctv #Bhiwadi #Rajasthan pic.twitter.com/BxoV6Vwcex
— The Angle (@TheAngle_news) May 24, 2022
తాజావార్తలు
-
Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
-
Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
-
OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లేతో వన్‌ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!