సాధారణంగా ఇళ్లలో కుక్కలను , పిల్లులను పెంపుడు జంతువుల్లాగా పెంచుకుంటూ ఉంటారు. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అవి కూడా మనుషులను అమితంగా ప్రేమిస్తాయి. వారి పట్ల విశ్వాసంతో ఉంటాయి. అయితే మనుషుల పట్లే కాదు మూగజీవాల పట్ల కూడా కొందరు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. కుక్కల పట్ల అత్యంత వికృతంగా ప్రవర్తించింది ఓ జంట. భార్యాభర్తలిద్దరూ కలిసి రెండు కుక్కలతో శృంగారంలో పాల్గొన్నారు. అంతేకాకుండా వాటిని కెమెరాలో కూడా బంధించారు. ఇలా వారు పలుమార్లు కుక్కలపై…
ప్రపంచంలో ఏ తల్లి అయినా పిల్లలు తిన్నాకే తాను తింటుంది. పస్తులు ఉండే పరిస్థితులు వస్తే ఉన్న కొంచెం అయినా మొదట పిల్లలకు పెట్టి తాను మంచి నీరు తాగైనా బతుకుంది. పిల్లల కోసం, వారి ఆకలిని తీర్చడానికి తల్లి ఏం చేయడానికైనా సిద్దపడుతుంది. ఇది కేవలం మనుషుల్లో మాత్రమే కాదు జంతు జాతుల్లో అయినా తల్లి ప్రేమ అలానే ఉంటుంది. అయితే ఇక్కడ ఓ తల్లి కుక్క మాత్రం తల్లి ప్రేమ మరచి తన పిల్లలకు…
చాలా మందికి తమ ఇళ్లల్లో కుక్కలను, పిల్లులను కాకుండా భయంకరమైన సింహాలను, పులులను పెంచుకోవాలనే కోరిక ఉంటుంది. కొన్ని దేశాల్లో డబ్బున్న వారు తమ ఇంటిలో సింహాలను, చిరుతలను పెంచుకుంటూ ఉంటారు కూడా. అయితే ఇప్పుడు మీరు కనుక ఈ వీడియో చూస్తే ఇంట్లో పెంచుకుంటున్న సింహాన్ని ఎవరైనా బయటకు షికారుకు తీసుకువచ్చారా అనుకోవడం పక్కా. కనిపిస్తున్న వీడియోలో సింహం బైక్ మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. వెనుక నుండి చూస్తున్నప్పుడు సింహం లాంటి రంగు, తల నుంచి…
కుక్కకి పట్టెడన్నం పెడితే చాలు ప్రాణం పోయేవరకు విశ్వాన్ని చూపిస్తుంది. ఆ విశ్వాసం కారణంగానే గ్రామసింహం అనే పేరుని సంపాదించింది శునకం. ఆకలి తీర్చిన వారిపైన విశ్వాసాన్ని చూపడమే కాదు మంచిగా శిక్షణ ఇస్తే శునకం చెయ్యని పనంటూ ఉండదు. అందుకే దేశ భద్రత వ్యవస్థలలో కూడా శునకాన్ని అగ్రతాంబూలం ఇస్తారు.
Ram Charan Pet Dog and Daughter klinkaara Photo Goes Viral: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’కి మూగ జీవాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి చరణ్ గుర్రాలను పెంచుకునేవారు. వాటి మీద స్వారీ చేస్తూ.. హార్స్ రైడర్‌గా కూడా నిలిచారు. ప్రస్తుతం ఆయన వద్ద చాలానే గుర్రాలు ఉన్నాయి. ఇక ఇటీవలి కాలంలో ‘రైమ్’ అనే కుక్కను చరణ్ పెంచుకుంటున్నారు. అదంటే ఆయనకు చాలా…
రైలు కింద పడిన తర్వాత మనిషి కానీ జంతువు కానీ బ్రతకడం చాలా కష్టం. అలాంటిది ఓ కుక్క రైలు కింద పడ్డ బతికి బట్ట కట్టింది. అంతం దగ్గరలో ఉన్నవాడిని విశ్వంలో ఏ శక్తీ రక్షించదు. అలాగని.. మరణం వ్రాయబడని వ్యక్తిని చంపగల శక్తి కూడ లేదు. కొన్నిసార్లు అదృష్టం కొద్దీ ఏదైనా ప్రమాదం నుంచి బయటపడుతారు. ఇప్పుడు కూడా ఈ కుక్క లక్కీగా ప్రాణాల నుంచి బయటపడింది.
ఓ కుక్క చేసిన అద్భుత నటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆ ఫన్నీ వీడియోను మీరు చూడండి. ఓ వ్యక్తి మరొక వ్యక్తిని కాల్చినప్పుడు.. ఎలా ఐతే చేస్తాడో.. అచ్చం అలాగే ఆ కుక్క కూడా చేసింది.
ముద్దుగా ప్రేమగా పెంచుకునే కుక్క కనిపించకుండాపోయిందని ఓ మున్సిపల్ కమిషనర్ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతుంది. ఆదివారం సాయంత్రం నుండి కనపడకపోవడంతో.. పోలీసులు జల్లెడ పడుతున్నారు. విశ్రాతి లేకుండా 500 ఇళ్లలో సోదాలు జరిపారు. అయినప్పటికీ ఆ కుక్క ఆచూకీ దొరకలేదు.
23 నాణేలను పిగ్గీ బ్యాంకులో ఉంచి ప్రపంచ రికార్డు సృష్టించింది ఓ కుక్క. స్కాట్లాండ్‌కు చెందిన ఈ నాలుగేళ్ల కాకర్ స్పానియల్ లియో.. ఒక నిమిషంలో 23 నాణేలను పిగ్గీ బ్యాంకులో వేసి గిన్నీస్ రికార్డ్ సంపాదించింది.
ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న కొమ్మతో పక్కనే ఇంకో వ్యక్తి పట్టుకుని ఉన్న కుక్కను కొడతాడు. అంతే! ఆ శునకానికి చిర్రెత్తుకొస్తుంది. అతడిపై పడి, పరిగెత్తించి.. పరిగెత్తించి మరీ పిక్కలు లాగేస్తుంది.