Viral : ఫేమస్ అయ్యేందుకు కుక్కతో కరిపించుకుంటావా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు రకరకాల ఫీట్స్ చేస్తున్నారు జనాలు. అవి వైరల్ అయితే లైక్స్, కామెంట్స్ వస్తాయని ఎలాంటి వీడియోనైనా చేయడానికి వెనుకాడడం లేదు. ప్రాణాలకు తెగించి మరి కొన్ని వీడియోలు, కొన్ని ఫన్నీ వీడియోలు, మరికొన్ని ఎమోషనల్ వీడియోలు ఇలా రకరకాలుగా వ్యూవర్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలైతే నెట్టింట రోజూ లక్షల్లో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇందులో ఓ యువకుడికి శునకం(కుక్క) తన ప్రతాపాన్ని చూపించింది. దీన్ని చూశాక మీరూ కుక్కను ఊరుకనే టచ్ చేయడానికి కూడా భయపడతారు.
Read Also: Elderly man song: తాత నువ్వు సూపరేహే..ఒక్క పాటతో మనసుదోచుకున్నావు..
Also Read
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
వీడియోలో ఉన్న ప్రకారం.. ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న కొమ్మతో పక్కనే ఇంకో వ్యక్తి పట్టుకుని ఉన్న కుక్కను కొడతాడు. అంతే! ఆ శునకానికి చిర్రెత్తుకొస్తుంది. అతడిపై పడి, పరిగెత్తించి.. పరిగెత్తించి మరీ పిక్కలు లాగేస్తుంది. ఆ శునకం దగ్గర నుంచి సదరు వ్యక్తి తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఏమాత్రం ప్రయోజనం లేకపోతుంది. యజమాని వెనక్కి తగ్గించేందుకు చూసినా.. ఆ కుక్క అస్సలు వెనక్కి తగ్గదు. ఆ వ్యక్తిని పరిగెత్తించి.. మరీ పిక్కలపై కరుస్తుంది. నన్నే కొడతావా అంటూ ఆ కుక్క మొత్తానికి ప్రాణం తీసేంత పనిచేసింది. సో జాగ్రత్త సోషల్ మీడియాలో వైరల్ వీడియోల కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.
Read Also: Rahul Gandhi: బీజేపీని ఓడించొచ్చు.. అమెరికాలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని ‘cctvidiots’ అనే ట్విట్టర్ యూజర్ ఇంటర్నెట్‌లో షేర్ చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియోను 5.9 మిలియన్ మంది వీక్షించారు. లేట్ ఎందుకు మరీ మీరూ ఓసారి లుక్కేయండి.
- Tags
- Dog
- famous
- Man
- social media
- viral news
తాజావార్తలు
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!