Tucker: చాలా మంది తమ ఇళ్లలో కుక్కలను పెంచుకుంటారు. వారి పిల్లలతో పాటుగా శునకాలను పోషిస్తుంటారు. వాటికి చిన్న గాయమైన తట్టుకోలేదు. అంత ఇష్టం వారికి ఆ కుక్కలంటే.. వాటిని పోషణకు భారీగా ఖర్చు పెడతారు కూడా.
Dog : కుక్క విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కసారి వాటికి ప్రేమను చూపిస్తే చాలు చచ్చేంత వరకు విశ్వాసంగా పడి ఉంటాయి. అంతే కాకుండా ట్రైనింగ్ పొందిన పోలీసు జాగిలాలు నేరస్థులను పట్టేస్తాయి.
Dog : ‘కుక్కకు ఉన్న విశ్వాసం నీకు లేదు’ అంటాం. నిజానికి కుక్కను కాస్త అన్నంపెట్టి ఆదరిస్తే చాలు చచ్చేంత వరకు విశ్వాసం చూపిస్తుంది. తన యజమానికి ఏ అపాయం ఎదురైన తన శాయశక్తులా కాపాడుకునేందుకు పోరాడుతుంది. అలాగే ఓ కుక్క తన యజమాని ఉరేసుకోబోతుండగా నాలుగు గంటలపాటు కాపాడేందుకు ప్రయత్నించింది.
Gun Fire : దేశ రాజధాని ఢిల్లీలోని దేశ్ బంధు గుప్తా రోడ్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన ప్రియురాలి తల్లిని తుపాకీతో కాల్చాడు. ఈ ఘటన శనివారం జరగింది. గాయపడిన మహిళను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Stray dog attack on Deputy Collector Srinivas Reddy: కుక్కకాటు ఘటనలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌లో ఓ చిన్నారిని వీధికుక్కలు కరిచిన ఘటనతోపాటు ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చి భయాందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే చిన్నారులు, వృద్ధులు, సామాన్యులే కాదు అధికారులు సైతం కుక్కకాటుకు గురవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అలాంటి ఘటనే సిద్దిపేట కలెక్టరేట్‌లో చోటుచేసుకుంది. కానీ ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి…
Parrot : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేశారు. ఈ కేసులో మహిళ పెంపుడు కుక్క కూడా చనిపోయింది.
బీహార్ లోని పాట్నాలో దారుణం జరిగింది. పట్టపగలు వీధి ఆడ కుక్కపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ చర్య అంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.