Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత పాష్ ఏరియా గ్రేటర్ కైలాష్‌లో విచిత్రమైన కేసు తెరపైకి వచ్చింది. మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఓ మహిళ గత 2 నుంచి 3 ఏళ్లుగా తన ఫ్లాట్‌లో దాదాపు 14 వీధి కుక్కలను బందీలుగా ఉంచింది. సరైన ఆహారం అందకపోవడంతో కుక్కల పరిస్థితి కూడా దిగజారింది.