‘రేబిస్’ బారిన పడి మరో యువకుడు మరణించాడు. ఇటీవల ఓ కబడ్డీ ప్లేయర్ కుక్క పిల్లను కాపాడుతుండగా.. అది చిన్నగా కొరికింది. చిన్న కుక్క పిల్లే కదా ఏమవుతుందిలే అని దానిని నిర్లక్ష్యం చేశాడు. దాదాపుగా మూడు నెలలు రేబిస్ వ్యాధితో బాధపడుతూ అతడు చనిపోయాడు. ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో నివసించే రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారుడు బ్రిజేష్ (22) రేబిస్ వ్యాధితో ఇటీవల మరణించాడు. రెండు నెలల క్రితం డ్రెయిన్ నుంచి కుక్క పిల్లను రక్షిస్తున్నప్పుడు…
నగరంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా మరో చిన్నారిపై దాడికి పాల్పడ్డాయి. అంబర్‌పేట్‌లో 19 నెలల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో పాప శ్రీలక్ష్మికి చిన్నారి ముఖం, మెడ, చేతులు, ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. చిన్నారిని నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్‌కు తరలించారు.
నగరంలో వీధికుక్కల బెడద అంతులేని సమస్యగా కనిపిస్తోంది.ఇటీవలి కేసుల్లో కుక్కలు ఎక్కువగా పిల్లలను టార్గెట్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నాయి. 50 శాతం కంటే ఎక్కువ సందర్భాల్లో, పిల్లలు బాధితులుగా గుర్తించారు. ఇటీవల మియాపూర్‌లోని మక్తాలోని డంప్‌యార్డు వద్ద ఆరేళ్ల బాలుడిని వీధికుక్కలు కొట్టి చంపాయి. ఇటీవలి కాలంలో చిన్నారులపై జరుగుతున్న అనేక విచ్చలవిడి దాడుల్లో ఇదొకటి. కుక్కలను తమ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు కోరుతుండగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం కుక్కలను పట్టుకుని…
Dog Bite : ఎండ వేడిమి కారణంగా ప్రయాగ్‌రాజ్ 138 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. నగరంలో ఉష్ణోగ్రత 48.8 డిగ్రీలకు పెరిగింది. ఈ ఎండ వేడికి మనుషులే కాదు మూగ జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నాయి.
హైదరాబాద్ లో వీధికుక్కలు వీర విహారం సృష్టిస్తున్నాయి. మొన్నటికి మొన్న వీధి కుక్కల దాడిలో ఓ పసిబాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. కొన్ని చోట్ల మనుషులపై ఎగబడి దాడికి పాల్పడుతున్నాయి. ఇది రేబిస్ వ్యాధికి దారితీస్తుంది. చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. వీధికుక్కల బెడదను నియంత్రించడంలో ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలను అమలు చేయడంలో విఫలమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తుంటాయి.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెంపుడు కుక్క వైట్ హౌజ్‌లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు 10సార్లు సిబ్బందిని కరవడంతో ఆ శునకాన్ని వైట్‌హౌజ్ నుంచి తరలించారు. తరచూ వైట్ హౌజ్ బధ్రతా సిబ్బందిని కరుస్తూ అది వార్తల్లో నిలిచింది. తాజాగా యూరప్ అధ్యక్షురాలి పెంపుడు శునకం కూడా వార్తల్లో నిలిచింది. మాల్డోవా అధ్యక్షురాలు మైయా సందు పెంపుడు కుక్క ఏకంగా ఆస్ట్రియా ప్రధానినే కరిచింది. ఆస్ట్రియా ప్రధాని అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్…
ఇక ముందు గ్రామసింహాలు (ఊర కుక్కలు), ఇతర మూగ జీవుల దాడిలో ఎవరైనా గాయాడితే.. గాయపడిన వాళ్ళకి నష్ట పరిహారం చెల్లించాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది.
Pet Dog Bite: కుక్కకాటును నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. తనను కరిచింది పెంపుడు కుక్క కదా అని నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
కుక్కలు అంటూనే బాబోయ్ అంటున్నారు ప్రజలు. కుక్కలను చూడగానే ఆమడదూరంలో పరుగెడుతున్నారు. వీధిల్లో తిరగాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ఇక.. దేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒక కుక్క కాటు నమోదవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.