Home
Dls Method
Dls Method News
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్‌దే సిరీస్..
ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు వరుణుడు గట్టి షాక్ ఇచ్చాడు. ఇరు జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌కు భారీ వర్షం కారణంగా అంతరాయం కలిగించింది. ఐర్లాండ్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ఇన్నింగ్స్ 8 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 54 పరుగులు మాత్రమే చేసింది. ఈ దశలో వర్షం తీవ్రం కావడంతో అంపైర్లు ఆటను నిలిపివేసి ఆటగాళ్లను డగౌట్‌కు పంపించారు. ప్రస్తుతం క్రీజులో… -
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
శ్రీలంక వేదికగా జరుగుతోన్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్-ఎ జట్టు విజయాన్ని నమోదు చేసింది. బలమైన భారత్-ఎ జట్టుతో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో వర్షం అంతరాయం కలిగించినప్పటికీ, అఫ్గానిస్థాన్-ఎ జట్టు డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతి ప్రకారం 4 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. హాఫ్ సెంచరీలతో రాణించిన బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ జట్టు నిర్ణీత 49 ఓవర్లలో 9 వికెట్ల… -
WCL 2025: ఘోరంగా విఫలమైన టాప్ ఆర్డర్.. తేలిపోయిన భారత ఛాంపియన్స్.. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి!
WCL 2025: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 సీజన్లో భారత ఛాంపియన్స్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. దక్షిణాఫ్రికా ఛాంపియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమ్ఇండియా డక్‌వర్థ్ లూయిస్ (DLS) పద్దతిలో 88 పరుగుల తేడాతో భారీగా ఓటమి పాలైంది. మ్యాచ్ చివరలో ఫ్లడ్‌లైట్ల లోపం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడడంతో డక్‌వర్థ్ లూయిస్ పద్దతిలో విజేతను నిర్ణయించారు. Read Also:Hari Hara Veeramallu : వైజాగ్ బీచ్ రోడ్ పై పవన్ హవా..… -
KKR vs RCB: మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే ఏంటి పరిస్థితి..?
2025 ఐపీఎల్ సీజన్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ.. వాతావరణం మార్పుల వల్ల ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. -
Zim vs Pak: జింబాబ్వే చేతిలో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్
Zim vs Pak: జింబాబ్వే, పాకిస్థాన్‌ల మధ్య వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ నేడు (ఆదివారం) బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో జరిగింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 80 పరుగుల తేడాతో డీఎల్ఎస్ నిబంధనతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జింబాబ్వే 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే నవంబర్ 26న ఈ మైదానంలోనే జరగనుంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే పాక్‌కు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్థాన్ 21 ఓవర్లలో…
తాజావార్తలు
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?