సిద్దూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ డీజే టిల్లు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. చిన్న సినిమాగా వచ్చి అదిరిపోయే హిట్ అందుకుంది.ఈ సినిమాలో నేహా శెట్టి చేసిన రాధిక క్యారెక్టర్ ఎంతో ఫేమస్ అయింది. ఎంతలా అంటే సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి నేహశెట్టిని అందరూ రాధిక అనే పిలుస్తున్నారు. డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్..…
సిద్దు జొన్నలగడ్డ.ఈ యంగ్ హీరో ఇండస్ట్రీ కి వచ్చి చాలా కాలం అయింది.జోష్ మరియు ఆరెంజ్ వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సిద్దు గుంటూరు టాకీస్ సినిమా తో హీరోగా మారిపోయారు.ఆ సినిమాలో హీరో గా సిద్దూ ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో హీరో గా నటించిన అంతగా ఆకట్టుకోలేకపోయాయి.అయితే గత ఏడాది డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఊహించని విధంగా…
‘డీజే టిల్లు”. ఈ సినిమా గత సంవత్సరం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయి భారీ విజయం సాధించింది.ఈ సినిమాలో యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాలో టిల్లు క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది..ఈ సినిమాకు కథను సిద్దూ జొన్నలగడ్డ అందించాడు.డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.. ఈ…
Siddu Jonnalagadda: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ గ్లామర్ ఉన్నవారే ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు. అందం లేకుండా సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకురాలేము.. ఇవన్నీ ఒకప్పటి మాటలు. ఇప్పుడు ప్రేక్షకులు ఇలాంటివి చూడడం లేదు. కథ, పాత్రను బట్టి క్యారెక్టర్స్ ను డిసైడ్ చేస్తున్నారు. పొట్టి, పొడుగు, కలర్, సిక్స్ ప్యాక్ ఇలాంటివి ఏవి చూడడం లేదు.
సూర్యదేవర నాగవంశీ నిర్మించిన 'సార్' చిత్రం 25 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా సాగుతోంది. ఈ సినిమా విజయంతో ఫిబ్రవరి నెల ఈ సంస్థకు అచ్చివచ్చినట్టు అనిపిస్తోంది.
సిద్ధూ జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ సినిమాని ఏ టైంలో అనౌన్స్ చేశాడో తెలియదు కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా ఆ ‘డీజే’ సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. తెలుగు సినీ అభిమానులు ‘రాధిక’ అనే పేరుని,’డీజే టిల్లు’ టైటిల్ సాంగ్ ని 2022 ఇయర్ మొత్తం రిపీట్ మోడ్ లో తలచుకోని ఉంటారు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘డీజే టిల్లు’ సూపర్ హిట్ అయ్యి, ఒక క్రేజీ క్యారెక్టర్ ని తెలుగు…
సిద్ధూ జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ సినిమాని ఏ టైంలో అనౌన్స్ చేశాడో తెలియదు కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి ఆరు నెలలు గడుస్తున్నా ఆ ‘డీజే’ సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. తెలుగు సినీ అభిమానులు ‘రాధిక’ అనే పేరుని,’డీజే టిల్లు’ టైటిల్ సాంగ్ ని 2022 ఇయర్ మొత్తం రిపీట్ మోడ్ లో తలచుకోని ఉంటారు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘డీజే టిల్లు’ సూపర్ హిట్ అయ్యి, ఒక క్రేజీ క్యారెక్టర్ ని…