Dogs Wedding: పెళ్లి అంటే జీవితంలో ఒకేసారి వచ్చే మరపురాని సంబరం. అందుకే పెళ్లి అంటే బంధుమిత్రులతో పాటు పెద్దలను ఆహ్వానించి సంప్రదాయం ప్రకారం సన్నాయి మేళాలు, డీజే చప్పుళ్ల మధ్య జరుపుతుంటారు. అయితే ఈరోజుల్లో మనుషులకే పెళ్లిళ్లు అవుతుండటం కష్టంగా మారితే.. కొందరు మాత్రం కుక్కలకు కూడా వివాహం చేసేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘర్‌లో రెండు కుక్కలకు ఘనంగా వివాహం జరిగింది. అది అలా ఇలా…