Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. వైల్డ్ కార్డు ఎంట్రీ తర్వాత రచ్చ మామూలుగా లేదు. అయితే శనివారం, ఆదివారం నాగార్జున వచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేస్తాడనే విషయం తెలిసిందే. ఇక ఆదివారంకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా కంటెస్టెంట్లకు నాగార్జున కొత్త బట్టలు కొనిచ్చాడు. సంప్రదాయమైన బట్టల్లో అందరూ మెరిసిపోయారు. ఇక చాలా రోజుల తర్వాత వాళ్ల ఇంట్లో వారితో వీడియో…
ప్రతి పండుగకు టాలీవుడ్ లో సినిమాల సందడి కాస్త ఎక్కువగా ఉంటుంది.. ఎక్కువగా సంక్రాంతి పండుగకు ఏ రేంజులో సినిమాల సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కానీ ఈ ఏడాది దీపావళికి కూడా సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. సమ్మర్ లో విడుదల కావాల్సిన సినిమాలు అన్ని కూడా ఇప్పుడు దీపావళికి షిఫ్ట్ అయ్యాయి.…
టాలివుడ్ లోని ప్రముఖ సినీ తారలు ప్రతి పండగను గొప్పగా చేసుకుంటారు.. మొన్న దసరా.. నేడు దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి.. తెలుగు స్టార్ హీరోలు, తమ కుటుంబ సభ్యులతో దీపావళిని గ్రాండ్ గా జరుపుకున్నారు. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. కొందరు సెలబ్రిటీలైతే మరింతమందిని పిలిచి గ్రాండ్ పార్టీలా చేసుకుంటున్నారు.. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఇంట్లో దీపావళి పార్టీని…
Karnataka: దీపావళి సందర్భగా KSRTC ప్రయాణికులకు శుభవార్తను చెప్పింది. ఈ నెల 12న నరక చతుర్దశి, 14న బలిపాడ్యమి రానున్నాయి. ఈ పండగల సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అలానే పండగకు ఇల్లకు వెళ్లి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు 2000 అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు KSRTC పేర్కొన్నది. ఈ నేపధ్యంలోఇల్లకు వెళ్లే వాళ్ళ కోసం నవంబర్ 10 నుంచి 12 వరకు అదనంగా 2 వేల ప్రత్యేక…
దీపావళి పండుగను.. పెద్దలు, చిన్నలు.. అంతా ఉత్సాహంగా జరుపుకుంటారు.. పెద్దలు పూజలు, నోముల్లో నిమగ్నమైపోతే.. చిన్నారులు మాత్రం.. హుషారుగా టపాసులు కాల్చుతూ.. స్వీట్లు తింటూ.. మూడు రోజుల పాటు.. ఎంతో జోష్‌తో సెలబ్రేట్ చేసుకుంటారు.. దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. అయితే, దీపావళి పండుగ ఎలా వచ్చింది.. దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసంలో వచ్చే దీపావళి పండుగ వెనుక ఉన్న కథలు ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం..…
దీపావళి పండగ ఈ యేడాది అక్టోబర్ 24 అని కొందరు 25 అని మరికొందరు చెబుతున్నారు. అయితే తెలుగు సినిమా ప్రేక్షకులకు దీపావళి ఓ నాలుగు రోజుల ముందే సినిమాల రూపంలో వచ్చేస్తోంది.
తెలంగాణలోని ఆదివాసీలు ఎక్కువగా గుస్సాడీ నృత్యం చేస్తుంటారు. దీపావళి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు శుభవార్త తెలిపింది. కోటి రూపాయల నిధులు విడుదల చేసింది. ఆదివాసీ గూడేల్లో మాత్రమే కనిపించే గుస్సాడీ నృత్యం ఒక విశిష్టమైన కళ. ఇది రాజ్ గోండు గిరిజనుల ప్రత్యేకతగా చెబుతారు. ప్రాచీన నృత్యంపై మైదాన ప్రాంతాల్లోని వారికి అవగాహన తక్కువ. ఆదివాసీ సంప్రదాయాల్లో గుస్సాడీ ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. వందల ఏళ్ల నుంచి ఈ ప్రాచీన దేవతా కళ తరతరాలు…
కమెడియన్‌గా సప్తగిరి పలికే డైలాగులు ఎంతో నవ్వు తెప్పిస్తాయి. అయితే ఇటీవల అతడు ఎక్కువ హీరోగా ఎక్కువ సినిమాల్లో కనిపిస్తున్నాడు. తాజాగా ‘8’ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీపావళి సందర్భంగా ఈ టీజర్‌ను హీరో కళ్యాణ్ రామ్ విడుదల చేశాడు. ఈసారి వెరైటీ కాన్సెప్టును ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మలయాళం, తమిళంలోనూ ‘8’ సినిమా రిలీజ్ కానుంది.…
చీకటిని పారద్రోలుతూ, వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా మన దేశ ప్రజలు దీపావళి పండగను జరుపుకుంటారు. దీపావళి రోజు టపాసులు కాల్చడం సంప్రదాయంగా మారిపోయింది. ఇంట్లో ఉంటే చిన్నారులకు అయితే దీపావళి రోజు క్రాకర్స్ కాల్చడం మహాసరదా. అందుకే పిల్లల కోసం ఎక్కువ సంఖ్యలో క్రాకర్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే కరోనా నేపథ్యంలో టపాసులకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ చిన్నారులు టపాసులు కాల్చాలని మారం చేసినా భారీ శబ్ధాలు రాని, పర్యావరణానికి…