దీపావళి వస్తుందంటే చాలు ఉద్యోగులకు బోనస్ లు, కంపెనీల ఆఫర్లకు సంబంధించిన విషయాలు హల్ చల్ చేస్తుంటాయి. దీపావళిని పురస్కరించుకుని తమ సేల్ ను పెంచుకునేందుకు కంపెనీలు ఆఫర్ల వర్షం కురిపిస్తుంటాయి. తాజాగా దేశీయ కంపెనీ లావా ప్రజల కోసం దీపావళి ముహూర్త సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో, ఇయర్‌బడ్‌లను కేవలం రూ.21కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్‌లు ‘ప్రోబడ్స్’ బ్రాండ్‌కు చెందినవి. వీటిని కంపెనీ సాధారణ రోజుల్లో చాలా ఎక్కువ ధర(రూ.999)కు విక్రయిస్తుంది. ఈ సేల్‌లో…