Earbuds: లావా దీపావళి ఆఫర్.. కేవలం రూ. 21 కే ఇయర్‌బడ్స్..
- లావా దీపావళి ఆఫర్
- కేవలం రూ. 21 కే ఇయర్‌బడ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి వస్తుందంటే చాలు ఉద్యోగులకు బోనస్ లు, కంపెనీల ఆఫర్లకు సంబంధించిన విషయాలు హల్ చల్ చేస్తుంటాయి. దీపావళిని పురస్కరించుకుని తమ సేల్ ను పెంచుకునేందుకు కంపెనీలు ఆఫర్ల వర్షం కురిపిస్తుంటాయి. తాజాగా దేశీయ కంపెనీ లావా ప్రజల కోసం దీపావళి ముహూర్త సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో, ఇయర్‌బడ్‌లను కేవలం రూ.21కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్‌లు ‘ప్రోబడ్స్’ బ్రాండ్‌కు చెందినవి. వీటిని కంపెనీ సాధారణ రోజుల్లో చాలా ఎక్కువ ధర(రూ.999)కు విక్రయిస్తుంది. ఈ సేల్‌లో ప్రోబడ్స్ ఆరియా 911ని రూ.21కే కొనుగోలు చేయవచ్చని లావా తెలిపింది. ఇవి సింగిల్ ఛార్జ్‌పై మొత్తం 35 గంటల పాటు పనిచేస్తాయి. 10 నిమిషాలు ఛార్జ్ చేసిన తర్వాత 150 నిమిషాల పాటు ఉపయోగించుకోవచ్చు. అయితే, ఈ ఇయర్ బడ్స్ ను సొంతం చేసుకునేందుకు కంపెనీ కొన్ని షరతులను పెట్టింది.
Also Read:Tamilnadu Stampede : కరూర్ తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు ప్రారంభం..వెలుగులోకి వచ్చిన కీలక అంశాలు.
Also Read
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- 10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
- AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
ప్రోబడ్స్ ఆరియా 911 బుకింగ్ కోసం అక్టోబర్ 21న మధ్యాహ్నం 1:15 గంటలకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లావా eStoreలో జరుగుతుంది. 100 మంది వినియోగదారులు మాత్రమే ఈ ఆఫర్‌ను పొందే వీలుంటుంది. ప్రోబడ్స్ ఆరియా 911 డ్యూయల్-టోన్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ కేస్‌తో ఒకసారి ఛార్జ్ చేస్తే 35 గంటల వరకు ఉపయోగించవచ్చని పేర్కొంది. ప్రోబడ్స్ ఆరియా 911 నాయిస్ క్యాన్సిలేషన్‌ను కూడా కలిగి ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్‌కు మద్దతు ఇస్తుంది. అవి స్పష్టమైన కాల్‌ల కోసం ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC)ని కూడా కలిగి ఉన్నాయి. IPX4 రేటింగ్ తో వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటాయి. వీటికి టచ్ కంట్రోల్స్, వాయిస్ అసిస్టెంట్ సౌకర్యం కూడా ఉన్నాయి. ఇవి బ్లూటూత్ v5.3 కనెక్టివిటీకి మద్దతు ఇస్తాయి. టైప్-సి ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. తక్కువ ధరకు ఇయర్ బడ్స్ కావాలనుకును వారు ఈ సేల్ ను మిస్ చేసుకోకండి.
తాజావార్తలు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!