ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవ వేడుకలకు ఈడెన్ గార్డెన్స్ సిద్ధమవుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, గాయని శ్రేయా ఘోషల్, కరణ్ ఔజ్లా, నటి దిశా పటానీలతో కలిసి ఈడెన్ గార్డెన్స్ సిటీ వేదిక కానుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఆరంభానికి మరో రెండు రోజులు మాత్రమే ఉంది. మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ ఆరంభోత్సవాన్ని బీసీసీఐ ఘనంగా నిర్వహించనుంది. ఐపీఎల్ ప్రారంభోత్సవంలో బాలీవుడ్ హాట్ భామ దిశ పఠాని డాన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవంలో ప్రముఖ గాయని శ్రేయ…
బాలీవుడ్ భామా దిశా పఠాని ఒకవైపు సినిమాలతో పాటు పలు బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. అటు సినిమాలతోనే కాకుండా హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది దిశా పఠాని
ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీ నుంచి రూ.25 లక్షలు మోసం చేసిన ఘటన సంచలనం రేపింది. జగదీష్ చంద్ర బరేలీకి చెందిన రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ. ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో ఏదో ఒక కమిషన్‌లో పెద్ద పదవి ఇప్పిస్తానని దుండగులు మోసం చేశారు. జగదీష్ పటానీ ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Suriya : స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా డైరెక్టర్ శివ తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కించిన చిత్రం కంగువ. బాలీవుడ్ అందాల తార దిశా పఠాని హీరొయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా నవంబరు 14న వరల్డ్ వైడ్ కు రెడీ గా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది యూనిట్, సూర్యతో పాటు దర్శకుడు శివ, దిశా పఠాని, బాబీ డియోల్ నార్త్…
6 heroines acted in Kalki 2898 AD Movie: చాలా కాలంగా ప్రభాస్ అభిమానులందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న కల్కి 2898 ఏడి సినిమా ఎట్టకేలకు ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే దిశా పటాని వంటి వాళ్ళు కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమాలో చాలా మంది ఇతర హీరోలు హీరోయిన్లు…
ప్రభాస్, దీపికా పదుకొనే నటించిన 'కల్కి 2898 AD' చిత్రం ఈ వారం బాక్సాఫీస్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Kalki 2898 AD : కల్కి 2898 AD లో దీపికా పదుకొణె, దిశా పటాని., అమితా బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు నటించిన పాన్ – ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో కల్కి కూడా చేరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కేవలం మరో 5 రోజుల్లో థియేటర్లలోకి వస్తుంది. కొన్ని రోజులుగా అమెరికా మార్కెట్ లో…