Prabhas Remuneration For Kalki 2898 AD: దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీపిక పదుకొణె కథానాయికగా నటించారు. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమా.. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్కి నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, ట్రైలర్‌లు అంచనాలను మరింత పెంచాయి. రిలీజ్‌కి మరో…
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పాటని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమాను…
Disha Patani Mini Dress Pics Goes Viral: ‘లోఫర్’ సినిమాతో దిశా పటానీ సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. 2016లో వచ్చిన ‘ఎంఎస్ ధోనీ-అన్‌టోల్డ్ లవ్‌స్టోరీ’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన దిశా.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భాగీ, భారత్, మలంగ్, ఏక్ విలన్, యోధ, రాధే లాంటి సినిమాలతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే సినిమాల కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే దిశా గుర్తింపు పొందారు.…
Disha Patani bikini pics shakes internet: బాలీవుడ్ బ్యూటీ ‘దిశా పటానీ’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాల్లో కంటే.. సోషల్ మీడియాలోనే అమ్మడు ఎక్కువ రచ్చ చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చురుగ్గా ఉండే దిశా.. హాట్ హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తారు. తరచూ బికినీల్లో కనిపిస్తూ మతి పోగొడుతూ ఉంటారు. ఎంతలా అంటే.. బికినీ వేయడంలో దిశా తర్వాతే ఎవరైనా అనేంతలా. తాజాగా ఈ బ్యూటీ తన…
Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ఉంచి రిలీజైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
బాలివుడ్ బ్యూటీ హీరోయిన్ దిశా పటాని అందాల అరాచకం.. అందాల ఆరాబోతలో రోజురోజుకు బౌండరీలను దాటేస్తుంది.. బికినీ అందాలకు దిశా పటాని కేర్ ఆఫ్ అడ్రస్. ఈ బోల్డ్ బ్యూటీ సమయం సందర్భం లేకుండా బికినీలో దర్శనమిస్తుంది. అయితే దిశా తన ఫేవరెట్ స్విమ్ సెట్ పారేసుకుందట. చిరుత మచ్చల డిజైన్ కలిగిన ఆ స్విమ్ సెట్ లో గతంలో దిగిన ఫోటో షేర్ చేసింది. దిశా పటాని పోస్ట్ పై నెటిజన్స్ క్రేజీగా స్పందిస్తున్నారు.. దాంతో…
Kalki 2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో కల్కి 2898ఏడి ఒకటి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మొత్తం నాగ్ అశ్విన్ స్టార్ క్యాస్టింగ్ తో నింపేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడు.