Disha Patani : బాలీవుడ్ భామ దిశాపటానీ అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. సోషల్ మీడియాను ఊపేసేలా ఆమె అందాలతో ఫోజులు ఇస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఈ భామ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో టాలీవుడ్ లో సినిమాలు చేసింది. ఇక్కడ వరుణ్ తేజ్ సరసన లోఫర్ మూవీలో చేసింది. దాని తర్వాత తిరిగి బాలీవుడ్ వెళ్లిపోయింది. అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. మొన్న కల్కి…