మీరు వోక్స్‌వ్యాగన్ వర్టస్ లేదా టిగువాన్ కొనాలని అనుకుంటున్నారా.. ఇదే మంచి అవకాశం. ఈ రెండు కార్లపై వోక్స్‌వ్యాగన్ రూ. 2.5 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. అంతేకాకుండా.. కస్టమర్లకు 4 సంవత్సరాల ప్రామాణిక వారంటీ (స్టాండర్డ్ వారంటీ), పాత పోలో కార్ల యజమానులకు రూ. 50,000 ప్రత్యేక లాయల్టీ ప్రయోజనం కూడా అందిస్తోంది.
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను నిర్వహించేందుకు సిద్దమైంది. జనవరి 13 నుంచి సేల్ ప్రారంభం కానుంది. సాధారణ యూజర్లకు జనవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి, ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందుగానే (జనవరి 13 అర్ధరాత్రి 12 గంటలకు) ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. సేల్ బ్యానర్ ప్రస్తుతం…
ఎలక్ట్రిక్ కార్లపై (EV) బంపర్ డిస్కౌంట్ల సీజన్ కొనసాగుతోంది. వాస్తవానికి.. డీలర్‌షిప్ మిగిలిన స్టాక్‌ను విక్రయించేందుకు భారీ తగ్గింపులను ప్రవేశపెట్టాయి. 2024 సంవత్సరం ప్రారంభంలో విడుదలైన టాటా పంచ్ ఈవీపై గరిష్టంగా రూ. 1.20 లక్షల వరకు తగ్గింపును ప్రకటించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఎలక్ట్రిక్ కార్లతో పాటు, ద్విచక్ర వాహనాలపై కూడా స్టాక్ క్లియరెన్స్ విక్రయాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' సేల్ నడుస్తుంది. అంతేకాకుండా.. అనేక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. 3 మోడళ్ల స్కూటర్లను 50% వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అందులో.. గ్రీన్ ఉడాన్ ఎలక్ట్రిక్ స్కూటర్, EOX E1 ఎలక్ట్రిక్ స్కూటర్, Komaki X-ONE స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తూ వస్తుంది.. పండగలకు మాత్రమే కాదు అప్పుడప్పుడు ఏదొక సేల్ పేరుతో ఆఫర్స్ ను అందిస్తుంది.. తాజాగా ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభమైంది. ముందుగా ప్లస్ మెంబర్‌షిప్ ఉన్నవారి కోసం ఈ సేల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.. మిగతా వారందరికి డిసెంబర్ 9 నుంచి స్మార్ట్‌ఫోన్లపై డీల్‌లను యాక్సెస్ చేససుకోవచ్చు. మునుపటి పండుగ విక్రయాలను కోల్పోయిన వినియోగదారులకు మరో…
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది.. మొన్నటివరకు ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్స్ ను ప్రకటించి కంపెనీ తాజాగా బ్లాక్ ఫ్రైడే సేల్ ను ప్రారంభించింది.. ఈ సేల్ లో భాగంగా ఆయషన్, బ్యూటీ ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.. నవంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్‌లో ఉన్న ఆఫర్స్‌పై ఓ లుక్కేయండి.. ఈ సేల్ లో భాగంగా హెడ్‌ఫోన్స్, ఇయర్ బడ్స్, ప్రొజెక్టర్స్‌తో పాటు బ్యూటీ…
గూగుల్ కంపెనీ ఇటీవల కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ ఫోన్లకు మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. గూగుల్ పిక్సెల్ 8 ను కొద్ది రోజుల క్రితం మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.. దాంతో 7 సిరీస్ ఫోనలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ను అందిస్తుంది.. ఈ ఫోన్లను కొనాలని అనుకొనేవారు.. ఇప్పుడే కొనిసెయ్యండి.. ఎందుకంటే ఇలాంటి ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు.. పిక్సెల్ 7ని కేవలం…
Huge Discounts on Smartphones at Realme Festive Days Sale 2023: ‘రియల్‌మీ’ మొబైల్ కంపెనీ ‘ఫెస్టివ్ డేస్ సేల్’ను ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 8న ప్రారంభం అయి అక్టోబర్ 15 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో కస్టమర్‌లకు అద్భుతమైన డీల్స్, డిస్కౌంట్‌లను రియల్‌మీ అందిస్తోంది. సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఏఐఓటీ ఉత్పత్తుల శ్రేణిపై భారీ తగ్గింపులు ఉన్నాయి. ఈ డీల్స్ అధికారిక రియల్‌మీ వెబ్‌సైట్‌లో సహా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయి.…
ప్రముఖ టెలికాం దిగ్గజం జియో అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది.. ఇప్పటికే ఎన్నో ఆఫర్స్ ను ప్రకటించిన కంపెనీ ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ను తెలిపింది.. 7వ వార్షికోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన యూజర్లకు ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నట్లు అధికారికంగా తెలిపింది.. ఇందులో భాగంగా రూ.299 ప్లాన్‌లో 7జీబీ డేటా,రూ.749 ప్లాన్‌లో 14జీబీ, రూ.2999 ప్లాన్‌లో 21 జీబీ డేటాను అదనంగా ఇస్తుంది. వీటితో పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ వీక్షించే అవకాశం కల్పించడంతో పాటు.. ఫుడ్…
FlipKart: దసరా, దీపావళి వంటి పండగలు వస్తుండటంతో చాలా మంది షాపింగ్ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో బిగ్గెస్ట్ సేల్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు కమింగ్ సూన్ అంటూ ఫ్లిప్‌కార్ట్ ప్రకటన చేసింది. అయితే ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి 30 మధ్య ఉంటుందని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్ ఫోన్ నుంచి స్టార్ట్…